NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Sai Pallavi: మరో బంపర్ ఆఫర్ కొట్టేసిన హీరోయిన్ సాయి పల్లవి..!!

Sai Pallavi: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏమాత్రం ఎక్స్పోజింగ్ కి చాన్స్ ఇవ్వకుండా పెర్ఫార్మెన్స్ తో వరుస అవకాశాలు దక్కించుకుంటున్న ముద్దుగుమ్మ సాయిపల్లవి. తమిళ ప్రాంతానికి చెందిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతోంది. యాక్టింగ్ పరంగా లేదా డాన్స్ పరంగా తిరుగులేని పాపులారిటీ సంపాదించుకున్న సాయి పల్లవి .. మొదటిలో మలయాళంలో “ప్రేమమ్” సినిమాలో నటించి తెలుగులో రాకముందే మంచి గుర్తింపు పొందింది. “ప్రేమమ్” మూవీ లో లెక్చలర్ పాత్రలో సాయి పల్లవి ఒక్క మలయాళం సినీ ప్రేక్షకులను మాత్రమేకాక సౌత్ ఇండియా సినీ లవర్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది.

Dhanush and director Sekhar Kammula team up for a trilingual film. Details  inside - Movies News

అటువంటి సాయి పల్లవి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో హీరోయిన్ల ఆఫర్లు దక్కించుకున్న సంగతి తెలిసిందే. అప్పట్లో కమలిని ముఖర్జీ మాదిరిగా ప్రస్తుతం సాయి పల్లవి శేఖర్ కమ్ముల సినిమాలో వరుస అవకాశాలు దక్కించుకుంటూ నటిస్తోంది. ఇదిలావుంటే ఇటీవల శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా సినిమా ఒకటి ఓకే అయినట్లు ఫిలింనగర్లో వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.

Read More: Sai pallavi : సాయి పల్లవికి బాలీవుడ్‌లో బంపర్ ఆఫర్..?

అయితే ఈ సినిమాలో ధనుష్ సరసన రొమాన్స్ చేయటానికి మళ్లీ సాయి పల్లవి ని శేఖర్ కమ్ముల తీసుకున్నట్లు ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్ వినబడుతోంది. సౌత్ ఇండియా సినిమాల్లో మాత్రమే కాక బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా రాబోయే రోజుల్లో సాయిపల్లవి సినిమాలు చేయటానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం చాలా వరకు స్పీడ్ డాన్స్ పరంగా హీరోయిన్లలో మొదటి ప్లేసులో ఈ మొటిమల ముద్దుగుమ్మ ఉండటంతో..ఉత్తరాది ప్రేక్షకులను కూడా అలరించడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం.

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju