NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

serial killer: ఇండియాలోనే ఫస్ట్ సీరియల్ కిల్లర్ అయిన మహిళ.. ఏకంగా అన్ని హత్యలు..!

serial killer: సాధారణంగా ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు హత్యలకి పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే మీకు పైన కనిపిస్తున్న ఫోటోలో ఉన్న లేడీ పేరు కేడి కెంపమ్మ. ఇండియాస్ ఫస్ట్ సీరియల్ కిల్లర్. ఆమె ఒక సాధారణమైన కుటుంబంలో జన్మించింది. ఇక ఒక వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. అదేవిధంగా వారికి ముగ్గురు పిల్లలు సైతం పుట్టారు. చుట్టుపక్కల ఉన్న ఇళ్లల్లో పనులు చేసుకుంటూ జీవనాన్ని సాగించేది.

serial killer
serial killer

అలా పని చేస్తున్న గ్రామంలో ఆ ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులను కూడా దొంగలించేది. అలా ఓ రోజు దొంగతనం చేసి దొరుకుపోవడంతో ఈమెకి జైలు శిక్ష కూడా పడింది. ఇక ఈమె జైలు నుంచి బయటకు వచ్చిన అనంతరం తన హస్బెండ్ ఈవని ఇంట్లో ఉండడానికి అస్సలు ఒప్పుకోలేదు. అనంతరం ఈమె చిట్ ఫండ్ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేసింది.

serial killer
serial killer

ఇక మొత్తానికి లాస్ అవ్వడంతో తీవ్ర మనస్థాపానికి గురైంది. ఇక అనంతరం ఈమెకి వచ్చిన ఐడియా వల్ల నార్మల్ లేడీ నుంచి సైనైడ్ మల్లిక గా మారింది. ఒక టెంపుల్ని సెలెక్ట్ చేసుకుని అక్కడికి వచ్చే రిచ్ ఫ్యామిలీ లని టార్గెట్ చేస్తూ.. మీ కష్టాలని నేను తీరుస్తా.. ఇందుకు కొన్ని పూజలు చేయాలి.. నేను చెప్పిన ప్లేస్ కి బంగారం మొత్తం వేసుకుని రండి అక్కడ పూజ చేయడం ద్వారా మీ సమస్యలన్నీ తీరిపోతాయని వారిని నమ్మించింది.

serial killer
serial killer

ఇక అక్కడికి వచ్చిన అనంతరం వాళ్లకిచ్చే ప్రసాదంలో సైనేడ్ కలిపి వాళ్లు చనిపోయిన అనంతరం వారి దగ్గర ఉన్న నగలను తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయేది. 1991లో ఆమె ఫస్ట్ మర్డర్ చేసింది. రిచ్ ఫ్యామిలీ లేడీస్ ని ట్రాప్ చేస్తూ 2007 వరకు మొత్తం 7 మందిని హత్యలు చేసింది. ఇక అదే సంవత్సరంలో పోలీసులు తనని బస్టాండ్లో పట్టుకుని.. కోర్ట్ కి తీసుకెళ్లారు. ఇక ఈమెకి కోర్టులో ఉరిశిక్ష పడింది. కానీ ఎవిడెన్స్ సరిగ్గా లేకపోవడంతో జీవిత ఖైదీగా మార్చారు. ఇక కోర్ట్ ఈ కేసుని ప్రేయర్ ఆఫ్ ది రేర్ గా డిక్లేర్ చేస్తుంది. ప్రస్తుతానికి ఆమె బెంగుళూరు జైల్లో ఉంది.

author avatar
Saranya Koduri

Related posts

టాలీవుడ్ డైరెక్ట‌ర్ వీఎన్‌. ఆదిత్య‌కు అమెరికా జార్జ్ వాషింగ్ట‌న్ వ‌ర్సిటీ గౌర‌వ డాక్ట‌రేట్‌..!

Saranya Koduri

చంద్ర‌బాబు ఎత్తు.. ప‌వ‌న్ చిత్తు చిత్తు… మిగిలిన 19 సీట్ల‌లో టీడీపీ వాళ్ల‌కే జ‌న‌సేన టిక్కెట్లు…!

వాట్సాప్ గ్రూపుల నుంచి జ‌న‌సైనికుల లెఫ్ట్‌… 24 సీట్లు ముష్టి అంటూ బాబుపై ఆగ్ర‌హం..!

టీడీపీలో చిత్తుగా ఓడిపోయే ముగ్గురు మ‌హిళా క్యాండెట్లు వీళ్లే…!

జ‌న‌సేన‌కు ఆ ముగ్గురు లీడ‌ర్లే స్టార్ క్యాంపెన‌ర్లు… !

వైసీపీ మంత్రికి టీడీపీ ఎమ్మెల్యే టిక్కెట్‌… ఎవ‌రా మంత్రి.. ఆ సీటు ఎక్క‌డంటే…!

ఫ‌స్ట్ లిస్ట్‌లో టీడీపీలో మ‌హామ‌హుల టిక్కెట్లు గ‌ల్లంతు.. పెద్ద త‌ల‌కాయ‌ల‌ను ప‌క్క‌న పెట్టేసిన బాబు..!

BSV Newsorbit Politics Desk

టీడీపీ ఎమ్మెల్యే కూతురుకు జ‌న‌సేన ఎమ్మెల్యే టిక్కెట్‌.. ఇదెక్క‌డి ట్విస్ట్ రా సామీ..!

టీడీపీ తొలి జాబితాలో ఏ క్యాస్ట్‌కు ఎన్ని సీట్లు అంటే… వాళ్ల‌కు అన్యాయం చేసిన బ‌బు…!

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Mahesh Babu: మహేష్ పై కన్నేసిన బందర్ నాని.. అరే ఏంట్రా ఇదీ..!

Saranya Koduri

Big breaking: హైదరాబాద్లో ఓ టీవీ యాంకర్ ని కిడ్నాప్ చేసిన యువతి… పెళ్లి కోసం ఇంత పని చేసిన డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ యజమాని!

Saranya Koduri

India: మన దేశంలో టాప్ 5 సురక్షితమైన కార్స్ ఇవే.. ఈ కార్స్ లో ప్రయాణిస్తే ప్రమాదానికి నో ఛాన్స్..!

Saranya Koduri

TDP Janasena: టీడీపీ – జనసేన ఉమ్మడి తొలి జాబితా విడుదల ..99 స్థానాల అభ్యర్ధులు వీరే

sharma somaraju

YSRCP: ఎట్టకేలకు వైసీపీకి ఆ కీలక ఎంపీ రాజీనామా

sharma somaraju