Sex In Space: అంతరిక్షంలో ఆ పని చేయవచ్చా..!? పరిశోధనలు ఏమంటున్నాయి..!?

Share

Sex In Space: మనిషి జీవితంలో సెక్స్ కూడా ఒక భాగం. ఇది ప్రకృతి సిద్ధమైన చర్య.. ఇప్పటివరకు మనుషులు విమానాలను చివరికి అగ్నిపర్వతాల వద్ద కూడా శృంగారంలో మునిగిపోయిన జంటల గురించి మనం విన్నాం.. అయితే అంతరిక్షంలో సెక్స్ చేయవచ్చా ఆమె ప్రశ్న ఎదురైంది పరిశోధకులకు..

Sex In Space: possible or not
Sex In Space: possible or not

Read More: Karthika Deepam: కార్తీకదీపం వంటలక్క – కార్తీక్ హైలెట్ సీన్స్ మేకింగ్ వీడియో చూశారా..!! 

స్పేస్ టూరిజం పేరుతో కొంత మంది పర్యాటకులను వచ్చే సంవత్సరం అంతరిక్షంలోకి పంపడానికి స్పేస్ అనే సంస్థ సిద్ధమవుతోంది అందులో హనీమూన్ జంటలు వెళ్లడం సహజమే.. ముందుగా శృంగారంలో పాల్గొనాలంటే ఏకాంతం అవసరం.. స్పేసెస్ పర్యాటకుల్ని చంద్రుడి మీదకి పంపితే వారితోపాటు నిపుణుడైన ఒక వ్యోమగామి కూడా వెళ్తారు.. అటువంటప్పుడు వారిద్దరి మధ్య శృంగారం ఎలా జరుగుతుంది అని గిజ్మిడో వెబ్ సైట్ కి మార్క్ వెల్లడిస్తారు.. అంతరిక్షంలో మైక్రో గ్రావిటీ శృంగారానికి అడ్డంకిగా నిలుస్తుందని అండర్సన్ యూనివర్సిటీ ఫిజికల్ సైన్సెస్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ హెడ్ తెలిపారు. జీరో గ్రావిటీ లో తేలియాడుతూ ఉండే వాళ్లకి సెక్స్ పెద్ద సవాల్ లాంటిది. అంతరిక్షంలో ఉన్నప్పుడు మనిషి శరీరంలో రక్త ప్రసరణ అనేది మొదడుకు చాలా సులభంగా జరుగుతోందట. కాబట్టి గుండె పనితీరు కాస్త మందగిస్తుంది. కాబట్టి ఇటువంటి సమయంలో మనుషులు ఎక్కువ ఉత్సాహానికి గురికావడం, శృంగారంలో పాల్గొనడం వల్ల ప్రాణహాని ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.


Share

Related posts

బ్రేకింగ్ : ఏపీకి రానున్న కిషన్ రెడ్డి ?

Yandamuri

SIT అధికారుల దూకుడు .. అమరావతి లో కొందరికి వెన్నులో వణుకు ! 

sekhar

జీహెహ్ఎంసీ మేయర్ పీఠం బీజేపీకు కష్టమైన పనే : ఎక్స్ అఫిషియో ఓట్లలో తెరాస ఫస్ట్

Special Bureau