Subscribe for notification

Bigg Boss 5 Telugu: మానస్ కి కౌంటర్ ఇచ్చిన.. షణ్ముక్..!!

Share

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో షణ్ముక్ .. మానస్ మాట్లాడుకున్న సందర్భాలు చాలా తక్కువ అని చెప్పవచ్చు. మానస్ చాలావరకూ సన్నీ, కాజల్ తోనే ఉండేవాడు. షణ్ముఖ్ .. సిరి, జెస్సీ తోనే ఎక్కువ కనెక్ట్ కావడం జరిగింది. చివరి కొద్ది వారాలలో యాంకర్ రవి కి… అదేవిధంగా సింగర్ శ్రీరామ్ కి కనెక్ట్ అయ్యాడు. చాలా వరకు బిగ్ బాస్ హౌస్ లో మానస్… షణ్ముక్… పెద్దగా కనెక్ట్ అయిన సందర్భాలు లేవు. ఇద్దరికీ కూడా పెద్దగా గొడవలు గాని అదే విధంగా పోటీ పడిన సందర్భాలు గాని లేవు.

అయితే బయటకు వచ్చాక చాలావరకు హౌస్ లో ఉన్న విషయాలు మర్చిపోయి.. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కలిసిపోతున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో వాలెంటెన్స్ డే వస్తున్న క్రమంలో… ఫిబ్రవరి 8వ తారీఖు “ప్రపోజ్ డే” సందర్భంగా… షణ్ముక్ కి మానస్… సోషల్ మీడియాలో హ్యాపీ ప్రపోజ్ డే అంటూ.. మెసేజ్ చేయటంతో దానికి షణ్ముక్.. తనదైన శైలిలో రిప్లై ఇచ్చాడు.

తప్పు తప్పుగా మాట్లాడుతున్నావు.. నేను సింగిల్..అని.. కౌంటర్ ఇచ్చాడు. ఇదే సమయంలో మానస్ కూడా నేను కూడా సింగిలే అని… బదులిచ్చాడు. దీంతో ఈ కాన్వర్జేషన్ పార్ట్ స్క్రీన్ షాట్ తీసి.. షణ్ముక్ తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో.. వైరల్ గా మారింది. ఏడాది ప్రారంభంలోనే షణ్ముక్..కి దీప్తి సునయన బ్రేకప్ చెప్పిన సంగతి తెలిసిందే. దాదాపు అయిదు సంవత్సరాలపాటు ప్రేమలో ఉన్న వీరిద్దరూ.. విడిపోవటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.


Share
sekhar

Recent Posts

Ravi Teja: ఆ సినిమా ఔట్‌పుట్‌పై రవితేజ తీవ్ర నిరాశ.. ప్రమోషన్లకు రానని!

Ravi Teja: మాస్ మహారాజా రవితేజ హీరోగా వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ రామారావు ఆన్ డ్యూటీ. ఈ మూవీ జూలై…

25 mins ago

Rakul Preet Singh: ఆ కుర్ర హీరోతోనే మరో సినిమా చేస్తోన్న రకుల్.. అసలేం జరుగుతోంది..?

Rakul Preet Singh: ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో సినిమాలు నటించడం చాలావరకు తగ్గించింది. బాలీవుడ్‌పైనే…

1 hour ago

Dil Raju: ఇండస్ట్రీలో మరో సంచలనానికి తెర లేపిన దిల్ రాజు..??

Dil Raju: టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ నిర్మాతలలో దిల్ రాజు(Dil Raju) ఒకరు. తన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్…

2 hours ago

Today Horoscope: జూలై 5 – ఆషాడమాసం – రోజు వారి రాశి ఫలాలు

Today Horoscope: జూలై 5 - అషాడమాసం - మంగళవారం మేషం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో…

4 hours ago

Samantha Tapsee: సమంత సినిమా పై క్లారిటీ ఇచ్చిన తాప్సి..!!

Samantha Tapsee: హీరోయిన్ తాప్సి(Tapsee) అందరికీ సుపరిచితురాలే. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు(Raghavendra Rao) దర్శకత్వంలో మంచు మనోజ్(Manoj) హీరోగా నటించిన "ఝుమ్మంది…

7 hours ago

God Father: చిరంజీవి “గాడ్ ఫాదర్” లుక్ అదరగొట్టేసింది.. ఫ్యాన్స్ నుండి పాజిటివ్ టాక్..!!

God Father: మలయాళంలో మోహన్ లాల్(Mohan Lal) ప్రధాన పాత్రలో నటించిన "లూసిఫర్"(Lucifer) తెలుగులో "గాడ్ ఫాదర్"(God Father)గా తెరకెక్కుతోంది.…

8 hours ago