NewsOrbit
ట్రెండింగ్

Bigg Boss 5 Telugu: ఫ్యాన్స్ తో వీడియో చాటింగ్ లో సన్నీకి టైటిల్ రావడం పట్ల షణ్ముక్ రియాక్షన్..!!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ రన్నర్ షణ్ముఖ్(Shanmukh) ఆదివారం సాయంత్రం తన కి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ అభిమానులతో వీడియో చాట్ నిర్వహించాడు. దాదాపు నలభై నిమిషాలకు పైగా షణ్ముక్ వీడియో చాటింగ్ లో పాల్గొని అభిమానులు అడిగిన ప్రశ్నలకు.. ఓపికగా సమాధానం ఇచ్చాడు. అంతేకాకుండా బిగ్ బాస్ హౌస్ లో అనుభవాలు గురించి.. తన పర్సనల్ లైఫ్ గురించి ఇంకా సిరి(Siri), జెస్సీ(Jessy) ల ఫ్రెండ్ షిప్… అదేవిధంగా దీప్తి సునయనతో రిలేషన్ గురించి తనదైన శైలిలో… నెటిజన్లు అడిగే ప్రశ్నలకు షణ్ముక్ సమాధానమిచ్చాడు.

Bigg Boss: సిరి క్యారెక్టర్‌పై సన్నీ సంచలన వ్యాఖ్యలు.. పాపం శ్రీహాన్.. ఆ  విషయం చెబితే గొడవలే అంటూ! | Bigg Boss 5 Telugu Winner: VJ Sunny Sensational  Comments on Siri Character ...

ఈ సందర్భంగా ఓ నెటిజన్ సన్నీ(Sunny)కి టైటిల్ రావటం పట్ట మీ రియాక్షన్ ఏంటి అని ప్రశ్నించాడు. కచ్చితంగా సన్నీ టైటిల్ గెలవడానికి అర్హుడు.. నేను కాదు ఓట్లు వేసింది జనాలు. కాబట్టి ఖచ్చితంగా అందరూ ఒప్పుకునీ తీరాల్సిందే. నెంబర్ వన్ పొజిషన్ సన్నీకి రావడం పట్ల ఆనందంగానే ఉందని చెప్పుకొచ్చాడు. అదే రీతిలో ఒకవేళ నేనే గనుక ఓట్లు వేసి ఉంటే నాకు నేనుగా ఇచ్చుకునే వాడిని… అంటూ సరదా సంభాషణ చేశాడు. బిగ్ బాస్ హౌస్ లో 19 మంది కంటెస్టెంట్ లు కష్టపడ్డారు వాళ్ళ కెరియర్ బాగుండాలని కోరుకుంటున్నాను.

Bigg Boss Telugu 5: VJ Sunny wins show, receives ₹50 lakh; Shanmukh  Jaswanth becomes first runner up - Hindustan Times

ఇప్పటికే అనేకమంది స్ట్రగుల్ అవుతున్నారు.. ఎన్నో కష్టాలు ఎదుర్కొని హౌస్లో అడుగుపెట్టారు కచ్చితంగా వాళ్లకి మంచి భవిష్యత్తు ఉండాలని షణ్ముఖ్ తనదైన శైలిలో.. సమాధానమిచ్చాడు. అంతమాత్రమే కాకుండా త్వరలోనే వెబ్ సిరీస్ లేదా మరో ప్రాజెక్టు ఏంటి అనేది.. తెలియజేస్తాం అని షణ్ముక్ తెలిపాడు. అంతే కాకుండా న్యూ ఇయర్ వరకు ఇంట్లోనే ఉంటాను ఎక్కడికి బయటికి వెళ్లే ఇంట్రెస్ట్ లేదని తెలిపాడు. తనని సపోర్ట్ చేసిన వాళ్ళు పిలిస్తే ఖచ్చితంగా వస్తాను అని అంతవరకూ రేస్ట్ తీసుకుంటాను.. కొత్త సంవత్సరంలో నెక్స్ట్ టైం నీది అప్డేట్ ఇస్తాను అని క్లారిటీ ఇచ్చాడు.

Related posts

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju