NewsOrbit
ట్రెండింగ్

Bigg Boss 5 Telugu: వరల్డ్ వైడ్ గా రికార్డు సృష్టించిన షణ్ముఖ్ జస్వంత్..!!

Bigg Boss 5 Telugu: సీజన్ ఫైవ్ లో రన్నర్ షణ్ముఖ్ యశ్వంత్ బయట మంచి క్రేజ్ సంపాదించాడు. అంతకుముందే టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన షణ్ముక్.. కొద్దిపాటి ఓటింగ్ తేడాతో టైటిల్ మిస్ అయ్యాడు. దాదాపు 11 వారాల పాటు ఓటింగ్ గ్రాఫ్ గమనిస్తే మనోడే టాప్ లో ఉన్నాడు. కానీ ఎప్పుడైతే బిగ్ బాస్ హౌస్ లో జెస్సీ అనారోగ్యం కారణంగా బయటకు వెళ్ళిపోయాడు సిరితో బాగా ఎమోషనల్ కనెక్షన్ ఏర్పడటంతో హౌస్ లో ఎక్కువ హగ్ లు గొడవలు సిరితో జరగటం… మనోడు ఓటింగ్ గ్రాఫ్ కి బాగా డ్యామేజ్ జరిగింది. పైగా సీజన్ ఫైవ్ లో చాలా వరకు సెలబ్రిటీలు వేరే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ చివరిలో మరింత కష్ట పడటం తో షణ్ముక్ రన్నర్ గా నిలవడం జరిగింది.

BiggBoss5: Shanmukh's Tongue Slips Worrying His Fans - Movie News

ఇదిలా ఉంటే షణ్ముఖ్ జస్వంత్ కి బిగ్ బాస్ హౌస్ లో రాకముందు వచ్చాక క్రేజ్ లో మరింత ఎత్తుకు ఎదిగాడు. హౌస్ లో ఉన్న సమయంలోనే సోషల్ మీడియాలో షణ్ముఖ్ ఫ్యాన్స్ ట్రెండింగ్ పరంగా అనేక రికార్డులు సృష్టించారు. కాగా తాజాగా వరల్డ్ వైడ్ రికార్డు సృష్టించారు. పూర్తి విషయంలోకి వెళ్తే ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్ లో టాప్ టెన్ లో… మనోడు పేరిట హాష్ ట్యాగ్ లతో రెండు స్థానాలలో నిలవటం జరిగింది.

Shanmukh to become the last captain of Bigg Boss house

షణ్ముఖ్ జస్వంత్ క్రియేట్ చేసిన తాజా రికార్డ్.. ఇండస్ట్రీ పరంగా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో వెబ్ సిరీస్.. యాక్టింగ్ డాన్స్ వీడియోలు చేస్తూ.. బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టాక షణ్ముఖి క్రియేట్ చేస్తున్న రికార్డులు మోగుతున్నాయి. ఇటువంటి మెటీరియల్ ఇండస్ట్రీలో అడుగు పెడితే తిరుగు ఉండదని సినిమా విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Related posts

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

CBSA: పుస్తకాలు చూసి పరీక్షలు రాయమంటున్న సీబీఎస్ఏ… ఇదెక్కడ గోరం అంటున్న లెక్చరర్స్..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Maha Shivaratri 2024: రెండు తేదీల్లో వచ్చిన మహాశివరాత్రి … ఏ తేదీన జరుపుకోవాలి?.. పాటించాల్సిన నియమాలేంటి..!

Saranya Koduri

Hand Transplantation: స‌క్సెస్ అయిన హ్యాండ్ ట్రాన్స్‌ప్లాంటేషన్.. పెయింట‌ర్‌కు రెండు చేతుల్ని అమ‌ర్చిన ఢిల్లీ డాక్ట‌ర్లు!

kavya N