Shanmukh: ఎట్టకేలకు కెరీర్ పరంగా ముందడుగు వేసిన షణ్ముక్..!!

Share

Shanmukh: ప్రముఖ యూట్యూబర్ షణ్ముక్ ఎట్టకేలకు కెరియర్ పరంగా ముందడుగు వేశాడు. ప్రముఖ ఓటీటీ ఆహాలో “ఏజెంట్ ఆనంద్ సంతోష్” అనే వెబ్ సిరీస్ స్టార్ట్ చేయడం జరిగింది. జూన్ 23వ తారీకు గురువారం నాడు ఈ వెబ్ సిరీస్ స్టార్ట్ చేశారు. మెగా డాటర్ నిహారిక క్లాప్ కొట్టడం జరిగింది. గతంలో సాఫ్ట్వేర్ డెవలపర్స్, సూర్య వంటి వెబ్ సిరీస్ తనతో చేసిన వారితోనే షణ్ముఖ ఏజెంట్ ఆనంద్ చేస్తున్నట్లు సమాచారం. గత ఏడాది బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో కంటెస్టెంట్ గా అడుగు పెట్టి రన్నర్ గా షణ్ముక్ నిలవటం తెలిసిందే.

అయితే బిగ్ బాస్ షో వల్ల షణ్ముక్ చాలా నెగిటివిటీ ఎదుర్కోవటం జరిగింది. షో దెబ్బకి దాదాపు కొన్నాను వరకు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. అదే సమయంలో షోలో తనతోపాటు కంటెస్టెంట్ గా వచ్చిన చాలామంది కెరీర్పరంగా దూసుకు పోయారు. ఇటువంటి తరుణంలో మళ్లీ చాన్నాళ్ల తర్వాత బాడీ పెంచడంతో పాటు వెబ్ సిరీస్ కి షణ్ముక్ రెడీ అవటంతో అతని అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక షణ్ముక్ నీ గట్టిగా కొంతమంది టార్గెట్ చేసి మరి ట్రోల్ చేయటం జరిగింది.

హౌస్ లో ఉన్న సమయంలోనే షణ్ముక్ పై భయంకరమైన ట్రోలింగ్ జరిగింది. ముఖ్యంగా తోటి కంటెస్టెంట్ సిరితో షణ్ముక్ క్లోజ్ గా మూవ్ అవడం.. గేమ్ పరంగా మాత్రమే కాదు కెరియర్ పరంగా కూడా అతనికి బాగా నెగిటివిటీ తెచ్చిపెట్టింది. ఈ పరిణామంతో దాదాపు ఐదు సంవత్సరాలు పాటు ప్రేమలో ఉన్న దీప్తి సునయన కూడా షణ్ముక్ కి బ్రేక్ ఆప్ చెప్పేయడం తెలిసిందే. ఏది ఏమైనా చాలా కాలం తర్వాత మళ్లీ షణ్ముక్.. ప్రముఖ వోటిటి ఆహాలో  వెబ్ సిరీస్ ద్వారా ఎంట్రీ ఇవ్వడం విశేషం.


Share

Recent Posts

కియారా అద్వానిపై దారుణంగా ట్రోలింగ్.. అంత తప్పు ఏం చేసింది..?

నటి కియారా అద్వానీకి అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించింది. తెలుగులో భరత్ అనే నేను సినిమాలో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ…

25 నిమిషాలు ago

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై స్పందించిన ఏపీ సీఐడీ .. ఫోరెన్సిక్ రిపోర్టుపై డీజీ ఇచ్చిన క్లారిటీ ఇది

గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…

1 గంట ago

దగ్గు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి..!

చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…

1 గంట ago

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

2 గంటలు ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

2 గంటలు ago

సమంత టెన్త్ మార్క్ షీట్ లో ఇన్ని తప్పులా!

సమంత రూత్ ప్రభు.. ఇది పరిచయం అక్కర్లేని పేరు.. తన నటన ద్వారా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించింది. 2010లో గౌతమ్ మీనన్ రూపొందించిన ‘ఏ…

2 గంటలు ago