NewsOrbit
ట్రెండింగ్

Bigg Boss 6 Telugu: ఓటిటి బిగ్ బాస్ లోకి కంటెస్టెంట్ గా అతను వెళ్తున్నట్లు ముందే రివిల్ చేసేసిన షణ్ముఖ్..!!

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో షణ్ముఖ రన్నర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. చాలా నెగిటివిటీ ఎదుర్కొన్న గాని.. బయట చాలా మంది సెలబ్రెటీలు వ్యతిరేకించినా కానీ నెగిటివ్ వీడియోలు స్ప్రెడ్ చేసినా కానీ.. షణ్ముక్ ఊహించని రీతిలో రికార్డు స్థాయిలో ఓటింగ్ రాబట్టి… రెండో స్థానంలో నిలిచాడు. ఇదిలా ఉంటే సీజన్ ఫైవ్ టైటిల్ ప్రకటించిన రోజే మరో రెండు నెలల్లో నెక్స్ట్ సీజన్ స్టార్ట్ కానున్నట్లు… నాగార్జున తెలియజేశారు. అంతేకాకుండా ఓటిటి లో ప్రసారం కానున్నట్లు కూడా పేర్కొన్నారు. దీంతో గత కొద్ది రోజుల నుండి బిగ్ బాస్ ఓటిటి షోకి సంబంధించి కంటెస్టెంట్ లు… వీళ్లే అంటూ రకరకాల వార్తలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి.

Anchor shiva (@anchor_shiva) / Twitter

ఇదే సమయంలో రకరకాల డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయి. మరోపక్క బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ లు కూడా ఈసారి ఓటిటి బిగ్ బాస్ లో… రానున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఇటువంటి తరుణంలో ఎవరు హౌస్ లోకి వెళ్తున్నారు అనే దానిపై బయట ఈ రకంగా గుసగుసలు వినిపిస్తున్న.. ఈ సమయంలో షణ్ముక్ ఓ వ్యక్తి ఇ ఓటిటి లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇవ్వనున్నట్లు ఇండైరెక్ట్ గా చెప్పేశాడు. అతను మరెవరో కాదు యాంకర్ శివ.

Shiva Bigg Boss 5 Telugu Contestant Wiki, Bio, Photos and Unknown Facts - Interviewer 99

యూట్యూబ్లో మన మీడియా ఛానల్ తో… చాలా మంది సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ… మంచి పాపులారిటీ సంపాదించారు. ఫస్ట్ నుండి యాంకర్ శివ ఓటిటి బిగ్ బాస్ లోకి… వెళ్తున్నట్లు వార్తలు మనం వింటూనే ఉన్నాము. అయితే ఇటీవల ఫిబ్రవరి 14 సందర్భంగా షణ్ముఖ్ నీ… ఇంటర్వ్యూ చేసే సమయంలో ఈ విషయం బయటపడింది. బిగ్ బాస్ అనుభవాల గురించి షణ్ముఖ్ చెబుతున్న సమయంలో త్వరలో నువ్వు కూడా… ఈ వాతావరణం ఎదుర్కొంటారు అన్న తరహాలో యాంకర్ శివని ఉద్దేశించి.. కామెంట్లు చేయటంతో… శివ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇస్తున్నట్లు క్లారిటీ వచ్చేసింది.

Related posts

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

CBSA: పుస్తకాలు చూసి పరీక్షలు రాయమంటున్న సీబీఎస్ఏ… ఇదెక్కడ గోరం అంటున్న లెక్చరర్స్..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Maha Shivaratri 2024: రెండు తేదీల్లో వచ్చిన మహాశివరాత్రి … ఏ తేదీన జరుపుకోవాలి?.. పాటించాల్సిన నియమాలేంటి..!

Saranya Koduri

Hand Transplantation: స‌క్సెస్ అయిన హ్యాండ్ ట్రాన్స్‌ప్లాంటేషన్.. పెయింట‌ర్‌కు రెండు చేతుల్ని అమ‌ర్చిన ఢిల్లీ డాక్ట‌ర్లు!

kavya N