సూర్య గారినీ కలిసిన టైంలో అదే నాకు చెప్పారు.. షణ్ముక్ వైరల్ కామెంట్స్..!!

Share

ప్రముఖ యూట్యూబర్ షణ్ముక్ అందరికీ సుపరిచితుడే. యూట్యూబ్ లో సూర్య, సాఫ్ట్ వేర్ డెవలపర్ సీరిస్ లతో ఎంతగానో ఆకట్టుకోవడం జరిగింది. సోషల్ మీడియాలో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న షణ్ముక్.. ఆ తర్వాత గత ఏడాది బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టారు. సీజన్ ఫైవ్ లో అత్యధిక ఓటింగ్ లు రాబట్టిన కంటెస్టెంట్ గా రికార్డు క్రియేట్ చేసిన గాని చివరాఖరికి రన్నరప్ గా నిలవడం జరిగింది. అయితే హౌస్ లో కొంతమందితో షణ్ముక్ క్లోజ్ గా ఉండటంతో అతని పర్సనల్ లైఫ్ తో పాటు కెరియర్ పరంగా చాలా డ్యామేజ్ అయింది. మీడియా సైతం గట్టిగానే టార్గెట్ చేయడం జరిగింది.

దీంతో చాలా కాలం వరకు అజ్ఞాతంలోకి వెళ్లిన షణ్ముక్.. ఇటీవల “ఆహా” ఓటీటీలో “ఏజెంట్ ఆనంద్ సంతోష్” అనే వెబ్ సిరీస్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ వెబ్ సిరీస్ కి సంబంధించి ప్రముఖ మీడియా ఛానల్ తో షణ్ముక్ అనేక విషయాలు తెలియజేయడం జరిగింది. బిగ్ బాస్ అయిన వెంటనే యూట్యూబ్ లో చేయాలని ప్లాన్ చేసాం కానీ ఆహ నుంచి ఆఫర్ వచ్చింది. దాంతో ఆహాలో చేయడం జరిగింది. ఇంకా అనేక విషయాలు మాట్లాడుతూ హీరో సూర్య ని కలిసినప్పుడు తనని ఎంతగానో ప్రోత్సహించారని షణ్ముక్ కొత్త విషయాలు తెలియజేశారు. సూర్య గారికి నేను పెద్ద ఫ్యాన్ అందరికీ తెలుసు. అయితే ఆ టైంలో నేను చాలా డిప్రెషన్ లో ఉన్నాను.

కానీ సూర్య గారు కలిసిన టైంలో ఆయన నా జీవితంలో ఒక దేవదూత లాగా వచ్చినట్లు పరిస్థితి మారింది. సూర్య గారితో మాట్లాడిన తర్వాత నా లైఫ్ లో చాలా మార్పులు వచ్చాయి. జీవితాన్ని చూసే కోణం మారింది. చాలా పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. కచ్చితంగా సపోర్ట్ చేస్తాను అని ఆయన ఆ టైంలో నాకు చెప్పటంతో ఎంతో పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. ముఖ్యంగా నేను చేసిన “సూర్య” సీరిస్.. చూసినట్లు హీరో సూర్య చెప్పటం చాలా ఆనందం అనిపించింది అంటూ షణ్ముక్.. హీరో సూర్య ని కలిసిన సందర్భం గురించి సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.


Share

Recent Posts

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై స్పందించిన ఏపీ సీఐడీ .. ఫోరెన్సిక్ రిపోర్టుపై డీజీ ఇచ్చిన క్లారిటీ ఇది

గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…

36 నిమిషాలు ago

దగ్గు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి..!

చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…

45 నిమిషాలు ago

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

1 గంట ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

1 గంట ago

సమంత టెన్త్ మార్క్ షీట్ లో ఇన్ని తప్పులా!

సమంత రూత్ ప్రభు.. ఇది పరిచయం అక్కర్లేని పేరు.. తన నటన ద్వారా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించింది. 2010లో గౌతమ్ మీనన్ రూపొందించిన ‘ఏ…

2 గంటలు ago

“గాడ్ ఫాదర్” టీజర్ రిలీజ్ డేట్ ఖరారు చేసిన సినిమా యూనిట్..!!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా "గాడ్ ఫాదర్". "లూసిఫర్" సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవితో పాటు బాలీవుడ్…

2 గంటలు ago