NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Shaving Cream: షేవింగ్ క్రీమ్ లేకపోయినా పర్లేదు..!! ఇలాను ట్రై చేయొచ్చు..!!

Shaving Cream: క్లీన్ షేవ్ మీ ముఖాన్ని మరింత అందంగా ఉంచుతుంది.. అలాగే మీరు యవ్వనంగా కూడా కనిపిస్తారు.. ఇంకా ఫిట్ గా కూడా కనిపిస్తారు.. ప్రతిరోజు షేవింగ్ చేసుకోవడం మార్కెట్లో లభించే వివిధ రకాల షేవింగ్ క్రీములను ఉపయోగిస్తూ ఉంటారు.. వీటివలన గడ్డం రఫ్ గా అయిపోతుంది.. ఆ ప్రదేశంలో మీ శరీరం గట్టిగా తయారవుతుంది.. అయితే షేవింగ్ చేసుకోవద్దుని అంటారు అనుకుంటున్నారా..!? షేవింగ్ క్రీమ్ కి బదులు మన ఇంట్లోనే లభించే వస్తువులతో కూడా షేవింగ్ చేసుకోవచ్చు.. ఇవి షేవింగ్ క్రీమ్ కంటే చక్కటి ఫలితాలను ఇస్తాయి..!! మరి ఇంకెందుకు ఆలస్యం అవి ఏంటో తెలుసుకుందాం రండి..!!

Shaving Cream: Household Alternatives For Men
Shaving Cream Household Alternatives For Men

మన ఇంట్లో ఉండే కలబంద, తేనే, వెన్న, బేబీ ఆయిల్, పీనట్ బటర్, బాడీ లోషన్, హెయిర్ కండీషనర్.. ఈ 7 వస్తువులను షేవింగ్ క్రీమ్ కు బదులుగా ఉపయోగించవచ్చు. వీటి వలన కూడా షేవింగ్ క్రీమ్ లాంటి ఫలితాలు పొందవచ్చు. తేనెను జుట్టుకి నేరుగా రాస్తే తెల్లబడే అవకాశం లేకపోలేదు. అందుకని తేనెలో కొంచెం నీళ్ళు కలిపి రాసుకొని షేవింగ్ చేసుకోవాలి. చర్మం తేమగా ఉంటుంది. అలాగే చక్కటి నిగారింపు వస్తుంది. పీనట్ బటర్ ను మనం ఎక్కువగా బ్రెడ్ తో కలిపి తీసుకుంటూ ఉంటాము. దీనిని కూడా షేవింగ్ క్రీమ్ బదులుగా ఉపయోగించవచ్చు. ఒక చెంచా పీనట్ బటర్ ను గడ్డానికి రాసుకొని షేవింగ్ చేసుకోండి సాధారణ షేవింగ్ క్రీమ్ లాగానే ఇది కూడా పనిచేస్తుంది. ప్రతి ఇంటి పెరట్లో ఖచ్చితంగా కలబంద మొక్క ఉంటుంది. కలబంద గుజ్జును రాసుకొని షేవింగ్ చేసుకున్న కూడా చక్కటి ఫలితాలు ఉంటాయి.

Shaving Cream: Household Alternatives For Men
Shaving Cream Household Alternatives For Men

మా ఇంట్లో పెరుగు నుంచి తయారు చేసుకున్న వెన్నను కూడా షేవింగ్ క్లీన్ బదులుగా ఉపయోగించవచ్చు. ఇది చర్మాన్ని మృదువుగా చేస్తుంది. షేవింగ్ చేసుకున్నప్పుడు కొంతమందికి గడ్డం రఫ్ గా అవుతుంది. వెన్న ఉపయోగించడం వలన ఆ సమస్య తగ్గుతుంది. బేబీ ఆయిల్ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీనిని షేవింగ్ క్రీమ్ లా కూడా ఉపయోగించుకోవచ్చు. బేబీ ఆయిల్ రాసుకొని షేవింగ్ చేసుకుంటే గడ్డం పై గీతలు పడకుండా ఉంటుంది. మృదువైన షేవ్ చేసుకున్న ఫీలింగ్ కలుగుతుంది. ఈ రోజుల్లో హెయిర్ కండీషనర్ ఎక్కువమంది ఉపయోగిస్తున్నారు. దీనితో కూడా షేవింగ్ చేసుకోవచ్చు. ప్రతిరోజు బాడీ లోషన్ ను ఉపయోగించడం వలన చర్మం పొడిబారకుండా ఉంటుంది. అటువంటి బాడీ లోషన్ ను కూడా షేవింగ్ క్రీమ్ లాగా ఉపయోగించవచ్చు. ఇది చక్కటి షేవ్ ను అందిస్తుంది. సాధారణ షేవింగ్ క్రీమ్ లలో ఉండే రసాయనాలు హాని కలిగిస్తాయి. ఇంట్లో ఉండే వస్తువులతో షేవింగ్ చేసుకోవడం వలన సున్నితమైన షేవ్ తో పాటు చర్మం మృదువుగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి.

Read More

Sun Tan: 5 నిమిషాల్లో సన్ టాన్ ను తొలగించుకోండి..!!

Lotus Root: కమలం పూలతో కలిగే ప్రయోజనాలు తెలుసు..!! మరి కమలం వేర్లు చేసే మేలు గురించి తెలుసా..!!

 

author avatar
bharani jella

Related posts

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk

Nabha Natesh: మాట‌లు జాగ్ర‌త్త‌.. ప్రియ‌ద‌ర్శికి న‌భా న‌టేష్ స్ట్రోంగ్ వార్నింగ్.. అంత పెద్ద తప్పు ఏం చేశాడు?

kavya N

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!

Nuvvu Nenu Prema April 18 2024 Episode 601: విక్కీని కొట్టి పద్మావతిని కిడ్నాప్ చేసిన కృష్ణ.. అనుతో దివ్య గొడవ.. పద్మావతిని శాశ్వతంగా దూరం చేసిన కృష్ణ..

bharani jella