Telugu Bigg Boss Show: బిగ్ బాస్ షో పై కీలక కామెంట్స్ చేసిన శివబాలాజీ..!!

Share

Telugu Bigg Boss Show: తెలుగు టెలివిజన్ రంగంలో మొట్టమొదటి బిగ్ బాస్(Bigg Boss) సీజన్ టైటిల్ విన్నర్ శివ బాలాజీ(Shiva Balaji). ఈ క్రమంలో తాజాగా తన కొత్త సినిమా “రేక్కి” కి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్న శివబాలాజీ.. బిగ్ బాస్ షో ద్వారా.. తన ఒరిజినల్ క్యారెక్టర్ బయట ప్రపంచానికి తెలిసిందని చెప్పుకొచ్చారు. ప్రముఖ స్టూడియోలో ఇంటర్వ్యూ ఇస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. “ఆర్య”(Arya) లో చేసిన అజయ్ క్యారెక్టర్.. కారణంగా తాను బయట మామూలుగానే సైలెంట్ గా ఉండటంతో… అందరూ పొగరు వీడికి అని అనుకునే వాళ్ళు.

కానీ నేను నా వ్యక్తిత్వం..ఏంటో నా క్లోజ్ ఫ్రెండ్స్ మరియు కుటుంబ సభ్యులకు మాత్రమే తెలుసు. కానీ ఎప్పుడైతే బిగ్ బాస్ షోలోకి వెళ్లడం జరిగిందో.. నా గేమ్ చూసి చాలా మంది తమ అభిప్రాయాలు నాపై మార్చుకున్నారు. నా కెరియర్ కి బిగ్ బాస్ షో చాలా ప్లస్ అయిందని శివ బాలాజీ తెలిపారు. ఇక సినిమాలు సెలెక్ట్ చేసుకునే విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదని చెప్పుకొచ్చారు. అందువల్లే ఇటీవల గ్యాప్ వచ్చిందని పేర్కొన్నారు.

చందమామ, శంభో శివ శంభో, ఆర్య.. నా కెరియర్లో బెస్ట్ సినిమాలు అంటూ శివ బాలాజీ తెలిపారు. అప్పట్లో కొన్ని సినిమాలు నచ్చకపోయినా గానీ ఇతరుల ప్రభావం వలన చేయడం జరిగింది. ఆ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దీంతో 2010 వ సంవత్సరం నుండి.. సినిమా స్క్రిప్ట్ నచ్చితేనే చేయడం జరిగింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం తెలుగులో ఐదు సీజన్ లు బిగ్ బాస్ షో(Bigg Boss Show) ముగిశాయి. సెప్టెంబర్ నెల నుండి ఆరో సీజన్ స్టార్ట్ కానుంది. మళ్లీ ఆరో సీజన్ కి కూడా నాగార్జున(Nagarjuna) హోస్ట్ గా చేయనున్నారు.


Share

Recent Posts

సముద్రతీరానికి కొట్టుకొచ్చిన అనుమానిత బోటు.. అందులో ఏకే 45 ఆయుధాలు.. అసలు మ్యాటర్ ఏమిటంటే..?

మహారాష్ట్ర రాయగఢ్ జిల్లాలోని పర్యాటక ప్రాంతమైన హరిహరేశ్వర్ బీచ్ వద్ద ఏకే 47 ఆయుధాలు కల్గిన పడవ కనిపించడం కలకలాన్ని రేపింది. ముంబైకి 190 కిలీ మీటర్ల…

25 నిమిషాలు ago

కియారా అద్వానిపై దారుణంగా ట్రోలింగ్.. అంత తప్పు ఏం చేసింది..?

నటి కియారా అద్వానీకి అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించింది. తెలుగులో భరత్ అనే నేను సినిమాలో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ…

50 నిమిషాలు ago

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై స్పందించిన ఏపీ సీఐడీ .. ఫోరెన్సిక్ రిపోర్టుపై డీజీ ఇచ్చిన క్లారిటీ ఇది

గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…

2 గంటలు ago

దగ్గు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి..!

చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…

2 గంటలు ago

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

2 గంటలు ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

3 గంటలు ago