NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Adbhutham: “అద్భుతం” చూపిస్తానంటున్న తేజ సజ్జ – శివాత్మిక..!!

Adbhutham: యాంగ్రీ హీరో రాజశేఖర్ తనయ శివాత్మిక దొరసాని సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.. ఈ సినిమా తర్వాత వరుస ఆఫర్లు అందుకుంది.. శివాత్మిక రాజశేఖర్ ప్రస్తుతం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ, తేజ సజ్జ తో మరో సినిమాలో నటిస్తోంది.. నేడు శివాత్మిక రాజశేఖర్ పుట్టినరోజు..!! ఈ సందర్భంగా తేజ సజ్జ, శివాత్మిక జంటగా నటిస్తున్న “అద్భుతం” సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు నాచురల్ స్టార్ నాని..!!

Shivathmika birthday special Adbhutham: title and first look released by hero Nani
Shivathmika birthday special Adbhutham title and first look released by hero Nani

Read More: #RT68: రవితేజ అభిమానులకు కిరాక్ అప్డేట్ మాస్ మహారాజా #RT68 సినిమా స్టార్ట్..!!

ఈ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. మహాతేజ క్రియేషన్స్ బ్యానర్ పై చంద్రశేఖర్ మొగుల్ల, ఎస్ ఒరిజినల్స్ సృజన్ ఎరబోలు కలిసి నిర్మిస్తున్నారు.. ఫాంటసీ లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. తాజాగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ విశేషంగా ఆకట్టుకుంటోంది.. ఇప్పటికే ఈ సినిమా నుంచి తేజ ఫస్ట్ లుక్ విడుదల కాగా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి రాధన్ సంగీతం సమకూరుస్తున్నారు. శివాత్మిక పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్ తో ఈ సినిమాపై పాజిటివ్ బస్ క్రియేట్ అయింది.. అలాగే శివాత్మిక నటిస్తున్న www చిత్రం నుంచి బర్త్డే స్పెషల్ పోస్టర్ను విడుదల చేశారు చిత్ర యూనిట్..

author avatar
bharani jella

Related posts

Jagadhatri April 16 2024 Episode 206: మీనన్ పట్టుకోవాలనుకున్న జగదాత్రి ఎలా తప్పించుకుంటుంది..

siddhu

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

Nuvvu Nenu Prema April 16 2024 Episode 599: కృష్ణ మీద పార్వతి అనుమానం.. బిడ్డ కోసం తల్లి బాధ.. ప్రమాదంలో ఉన్న విక్కీ నీ పద్మావతి కాపాడుకోగలిగిందా?

bharani jella

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

NTR: ఎన్టీఆర్ తో సెల్ఫీ…. సారీ చెప్పిన బాలీవుడ్ హీరోయిన్..!!

sekhar

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

Manchu Manoj: కూతురు పుట్టిన వెంటనే మంచు మనోజ్ చేసిన పనికి అవాక్ అయిన మౌనిక.. కన్నీళ్లు పెట్టుకుంటూ ఎమోషనల్..!

Saranya Koduri

Mogalirekulu: మొగలిరేకులు సాగర్ భార్యను చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్.‌.!

Saranya Koduri

Kumkuma Puvvu April 15 2024 Episode 2155: ఆశ కిటికీ లోనుండి బంటి ని చూస్తుందా లేదా.

siddhu

Guppedanta Manasu April 15 2024 Episode 1050: మహేంద్ర ఫణీంద్ర అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతాడా లేదా.

siddhu

Malli Nindu Jabili April 15 2024 Episode 623: గెట్ రెడీ గౌతమ్ రోజు నీకు నరకం చూపిస్తూ చచ్చి బ్రతికేలా చేస్తాను అంటున్న అరవింద్..

siddhu