NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Fermented Rice: చద్దన్నం లో ఎన్ని పోషక విలువలు ఉన్నాయో తెలిస్తే తినటానికి ఎగబడతారు..!!

Fermented Rice: “పెద్దల మాట చద్దన్నం మూట” సామెత అందరికి తెలిసిందే.. పెద్దల మాట మనకి ఎంత మేలు చేస్తుందో చద్దన్నం కూడా అంతే.. ఈ రోజుల్లో టిఫిన్ అంటే అట్టు, చపాతీ, ఇడ్లీ, పునుగు అంటూ ఇలా రకరకాలు ఉన్నాయి.. వీటిల్లో ఏది చద్దన్నం కి పరిపాటి.. చద్దన్నం తినాలంటే చాలామంది చిన్నతనంగా భావిస్తారు.. అయితే చద్దన్నం తింటే మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు.. అవి తెలిస్తే ప్రతిరోజు ఇదే తినడానికి ఇష్టపడతారు..!!

Shocking Benefits of Fermented Rice:
Shocking Benefits of Fermented Rice

Fermented Rice: చద్దన్నం.. మన శరీరానికి అమృతం..!!

రాత్రి మిగిలిన అన్నాన్ని ఒక మట్టి కుండ లో కానీ స్టీలు గిన్నెలో వేసి ఇ అందులో అన్న మునిగే వరకు నీళ్ళు పోయాలి తరువాత కాసిన్ని గోరువెచ్చని పాలు అందులో పోసి తోడు వేయడానికి అర స్పూన్ పెరుగు కలపాలి. ఇందులో అల్లం పచ్చిమిర్చి ఉప్పు పెద్ద ఉల్లి ముక్కలు వేసి కలపెట్టాలి. దీని పైన మూత పెట్టి ఉంచి రాత్రంతా అలాగే వదిలేయాలి. అలా రాత్రంతా అన్నం కలిసిపోయి చద్దన్నం గా మారుతుంది. ఉదయం ఆ అన్నాన్ని అల్పాహారంగా తీసుకుంటే మంచిది.

 

Shocking Benefits of Fermented Rice:
Shocking Benefits of Fermented Rice

చద్ది అన్నం లో పొటాషియం, కాల్షియం, ఐరన్, విటమిన్లు సాధారణ అన్నం తో పోలిస్తే పదిహేను రెట్లు ఎక్కువగా ఉంటాయి. ఉల్లిపాయ (Onion), పచ్చిమిర్చి (Green Mirchi), పెరుగు (Curd) కలుపుకుని తీసుకుంటే దేహంలో వేడిని (Body Heat) తగ్గిస్తుంది. శరీరానికి చలువ చేస్తుంది. ఎండాకాలంలో ఈ అన్నం తింటే డిహైడ్రేషన్ బారిన పడకుండా చేస్తుంది. తక్షణ శక్తి ( Instant Energy) ని అందిస్తుంది. ముందు రోజు వండిన అన్నం ఉదయం తీసుకోవడం వల్ల అరుదుగా లభించే విటమిన్ బి6, బి12 తేలికగా పొందవచ్చు. ఇందు లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ వారంలో కనీసం రెండు రోజులు తినేవారిలో రోగ నిరోధక శక్తి ( Immunity) ఎక్కువగా ఉంటుంది.

Shocking Benefits of Fermented Rice:
Shocking Benefits of Fermented Rice

ఈ అన్నం ఎక్కువ సేపు మజ్జిగలో చేయడం వలన శరీరానికి అవసరమైన మంచి బ్యాక్టీరియా ఇందులో లభిస్తుంది. ఇవి రక్షణ వ్యవస్థను మెరుగు పరుస్తాయి. శరీరంలో ఉండే హానికర వైరస్లను హరింప చేస్తాయి. ఇది ఉదర సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. ఈ అన్నం తినడం వలన పేగుల్లో వచ్చే అనేక సమస్యలను తగ్గిస్తుంది. మలబద్ధకం (Constipation) ను నివారిస్తుంది. నీరసం అలసటను తగ్గించి శక్తిని అందిస్తుంది. చూశారా రాత్రి మిగిలిన అన్నం ఉదయం తింటే ఎన్ని ఆరోగ్యప్రయోజనాలలో.. ఇప్పటినుంచి మీరు కూడా చద్దన్నం తినండి.

author avatar
bharani jella

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!