NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Shyam Singharoy: షూటింగ్ పూర్తి చేసుకున్న శ్యామ్ సింగరాయ్.. నాని న్యూలుక్ వైరల్..!!

Shyam Singharoy: నాచురల్ స్టార్ నాని, టాక్సీవాలా ఫేమ్ దర్శకుడు రాహుల్ సాంకృత్యాయన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా శ్యామ్ సింగరాయ్.. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోనా సెబాస్టియన్ ముగ్గులు బ్యూటిఫుల్ భామలు ఈ సినిమాలో నటిస్తున్నారు.. ఇటీవల ఈ చిత్రం నుండి విడుదలైన నాని ఫస్ట్ లుక్, సాయి పల్లవి ఫస్ట్ లుక్ కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకున్నట్లు తెలిపారు మేకర్స్.. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనులను స్టార్ట్ చేసినట్లు తెలుపుతూ నాని న్యూ లుక్ ను రీవిల్ చేశారు నిర్మాతలు..!!

Shyam Singharoy: shooting completed and start post-production works
Shyam Singharoy shooting completed and start post production works

షూటింగ్ పూర్తిచేసుకున్న సందర్భంగా నాని గొప్ప బృందం తో షూటింగ్ పూర్తి చేసాము మంచి ఫలితం వస్తుంది పోస్ట్ ప్రొడక్షన్ ప్రారంభించాము అంటూ ట్వీట్ చేశారు.. నిహారిక ఎంటర్టైన్మెంట్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్.1 గా రూపొందుతున్న ఈ సినిమాను వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సత్యాదేవ్ జంగా కథ అందిస్తున్నారు. నేషనల్ అవార్డు విన్నర్ నవీన్ నులి ఈ సినిమాకు ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. మెలోడీ క్రియేటర్ మిక్కీ జే మేయర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే విడుదలైన నాని ఫస్ట్ లుక్, సాయి పల్లవి ఫస్ట్ లుక్ అంచనాలను తారస్థాయికి తీసుకెళ్లాయి. తాజాగా నాని అద్దంలో చూస్తున్న లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

author avatar
bharani jella

Related posts

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Krishna Mukunda Murari April 23 2024 Episode 450: ఆదర్శ్ కి అడ్డంగా దొరికిపోయిన ముకుంద. క్రిష్ణ మురారి బాధ. రేపటికి సూపర్ ట్విస్ట్

bharani jella

Trinayani April 23 2024 Episode 1220: అమ్మవారి పూజ చేసిన నైని గాయత్రీ దేవి జాడ తెలుసుకుంటుందా లేదా..

siddhu

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

Jagadhatri April 23 2024 Episode 212: అఖిలాండేశ్వరి కాళ్లు పట్టుకున్న కేదార్, నువ్వు  ఓడిపోవు కౌశికి అంటున్న అఖిలాండేశ్వరి..

siddhu

Brahmamudi April 23 2024 Episode 391: రాజ్ కొడుకు పై మీడియా ఆరా.. రాజ్ కి అర్హత లేదన్న అనామిక.. మీడియా ముందు ఇంటిగుట్టు..?

bharani jella

Naga Panchami: పంచమి కోసం వెతుకుతున్నా మోక్షకు పంచమి దొరుకుతుందా లేదా

siddhu

Nuvvu Nenu Prema April 23 2024 Episode 605: తల్లికి నిజం చెప్పని పద్మావతి..అరవింద ని కిడ్నాప్ చేసి విక్కీని బెదిరించిన కృష్ణ..

bharani jella

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

Aa Okkati Adakku: అల్లరి నరేష్ “ఆ ఒక్కటి అడక్కు” ట్రైలర్ రిలీజ్..!!

sekhar