NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Siddharth: ఆ టాప్ క్రికెటర్ బయోపిక్ చేయడానికి రెడీ అవుతున్న సిద్ధార్థ..??

Siddharth: ప్రస్తుతం ఇండియన్ ఫిలిం స్క్రీన్ లో బయోపిక్ ల పర్వం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రాజకీయ నాయకులు మరియు సినిమా హీరోలు లెజెండ్ క్యారెక్టర్ల నీ ఆధారం చేసుకుని బయోపిక్ సినిమాలు చేస్తూ ఉన్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీ మొదలుకొని టాలీవుడ్ ఇంకా సౌత్ ఇండస్ట్రీలో అనేకమంది బయోపిక్ సినిమాలు చేస్తూ ఉన్నారు. ఈ తరుణంలో తాజాగా నటుడు సిద్ధార్థ.. ఇండియన్ క్రికెట్ టీం టాప్ మాజీ క్రికెటర్ బయోపిక్ చేయడానికి రెడీ అయినట్లు సమాచారం.

Happy Birthday Rahul Dravid: Wishes pour in for 'The Wall' as batting great  turns 48

ఆ క్రికెటర్ మరెవరో కాదు రాహుల్ ద్రావిడ్. ఇండియన్ క్రికెట్ టీం కి “దీ వాల్” గా పేరు తెచ్చుకున్న … రాహుల్ ద్రావిడ్.. కెప్టెన్ గా.. వికెట్ కీపర్ గా రాణించటం జరిగింది. అయితే అన్నిటికంటే ఎక్కువగా రైట్ హ్యాండ్ బ్యాట్స్ మెన్ గా… రాహుల్ ద్రావిడ్ మంచి పేరుంది. స్వదేశంలో అయినా విదేశాల్లో అయినా క్రీజులో రాహుల్ ద్రావిడ్.. పాతుకు పోయారు అంటే బౌలర్లకు అష్టకష్టాలు స్టార్ట్ అయినట్లే. ముఖ్యంగా టెస్టు మ్యాచుల్లో రాహుల్ ద్రావిడ్ ఆటతీరు చాలా భిన్నంగా ఉంటది.

Read More: Pushpa: 10 కేజిఎఫ్ లు కలిపితే “పుష్ప” అంటూ బుచ్చి బాబు ఇచ్చిన కామెంట్లకు భారీ సెటైర్లు..!!

ద్రావిడ్ నీ అవుట్ చేయడానికి విలయానికి పంపించడానికి ప్రత్యర్థి బౌలర్లు.. అనేక వ్యూహాలు వేస్తూ ఉంటారు. కాకా ప్రస్తుతం అన్ని ఫార్మాట్లకు లెటర్ ఇచ్చిన ఇండియన్ టీం కి సంబంధించి కొన్ని కీలక పగ్గాలు చేపడుతు సేవలందిస్తున్నారు. ఇటువంటి లెజెండ్ ఆటగాడి బయోపిక్ చేయటానికి నటుడు సిద్ధార్థ రెడీ అయినట్లు తాజాగా వార్త సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో వైరల్ అవుతుంది. ఇప్పటికే ఇండియన్ క్రికెట్ టీం కి సంబంధించి సచిన్ టెండూల్కర్, ధోని ఇలాంటి ఆటగాడి బయోపిక్ లు వచ్చాయి. అయితే ఇప్పుడు రాహుల్ ద్రావిడ్ బయోపిక్ వస్తున్నట్లు వార్తలు రావడంతో.. సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ గా మారింది.

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju