ట్రెండింగ్

Silk Smitha: సిల్క్ స్మిత చనిపోయిన ఇన్ని సంవత్సరాల తరవాత ‘ ఆ హీరో ‘ నే కారణం అని తెలిసింది ?

Share

Silk Smitha: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో 90లలో చక్రం తిప్పిన హాట్ హీరోయిన్ సిల్క్ స్మిత. మలయాళం సినిమాతో వడ్లపట్ల విజయలక్ష్మిగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత స్క్రీన్ నేమ్ సిల్క్ స్మిత గా మార్చుకోవటం జరిగింది. అప్పటినుండి తిరుగులేని స్టార్ హీరోయిన్ గా.. అనేక సినిమాలలో ఐటం సాంగ్స్ లో స్టెప్పులు వేస్తూ అందాల ఆరబోతలో అప్పట్లోనే సెగలు పుట్టించింది. కేవలం సిల్క్ స్మిత పాట కోసం అప్పట్లో సినిమాలు కి వెళ్లిన ప్రేక్షకులు కూడా ఉన్నారు. దాదాపు 90లలో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండే టాప్ హీరోలందరి సరసన నటించిన హీరోయిన్గా సిల్క్ స్మిత ఒక రికార్డు ఉంది.

Silk Smitha's death continues to be a mystery even after 24 years | Telugu  Movie News - Times of Indiaజయమాలిని, జ్యోతిలక్ష్మి, అనురాధ వంటి తారల తర్వాత ర్యాంప్ పాటలలో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది సిల్క్ స్మిత. గ్లామర్ పాత్రలో నటిస్తూ చాలామందిని ఆకట్టుకున్న సిల్క్ స్మిత.. అప్పట్లో కుర్ర హృదయాలలో మంచి పాపులారిటీ క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఇక అదే సమయంలో చాలా మంది స్టార్ హీరోల సూపర్ హిట్ చిత్రాల విజయాల్లో సిల్క్ స్మిత పాత్ర వుంది. అంతలా ఆమె పాటలు ఆయా సినిమాల విజయాల్లో ప్రముఖ పాత్ర పోషించాయి. ఈ రకంగా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్ గా చక్రం తిప్పిన.. సిల్క్ స్మిత ఇంట్లో ఉరివేసుకొని చనిపోవడం అప్పట్లో సంచలనం సృష్టించింది. సిల్క్ స్మిత మృతికి కారణం ఏంటి అన్నది ఎవరికీ అర్థం కాని ప్రశ్నగా మిస్టరీగా మిగిలిపోయింది.

15 Rare Pics: Unforgettable moments of Silk Smitha the lost spring of  glamour: BizGlob

అయితే ఆమె మరణం పట్ల రకరకాల వార్తలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. తాజాగా సిల్క్ స్మిత చనిపోవటానికి కారణం ఒక స్టార్ హీరో అని.. అతనితో పీకల్లోతు ప్రేమలో సిల్క్ స్మిత పడటం జరిగిందని.. అయితే మత్తులు ఫుల్ డ్రింక్ చేసిన సమయంలో సిల్క్ స్మిత ఆస్తుల మొత్తం సదరు హీరో తన పేరిట రాయించుకోవడం జరిగిందని దీంతో మనస్థాపం చెంది సిల్క్ స్మిత ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు లేటెస్ట్ వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఒకటే మాత్రమే కాక అదే సమయంలో.. నిర్మాతగా కూడా నిర్మించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ కావడంతో మరోపక్క ఆస్తులు పోవటంతో… ఆర్థికంగా తగిలిన దెబ్బ.. మరోపక్క ప్రేమించిన వ్యక్తి చేసిన మోసం తట్టుకోలేక సిల్క్ స్మిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు.. వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Share

Related posts

Petrol diesel Price: నేడు స్థిరంగా పెట్రోల్ డీజిల్  ధరలు..వాహనదారులకు స్వల్ప ఊరట

somaraju sharma

Devatha Serial: వీడియో కాల్ లో ఆదిత్య ఉన్నాడని తెలియక రాధ దేవిని ఆ విషయం అడిగి నిజం తెలుసుకుందా.!?

bharani jella

Intinti Gruhalakshmi: తులసి కాళ్లు పట్టుకున్న దివ్య.! ప్రేమ్ కి మొదటి రోజే మంచి బోణీ..! ప్రేమ్ ఆటో నడపడం చూసిన లాస్య, నందు..

bharani jella
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar