NewsOrbit
ట్రెండింగ్

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ 6లో సింగర్ సునీత ? చాలా పెద్ద అమౌంట్ ఆఫర్ చేశారు తెలుసా !!

Bigg Boss 6 Telugu: తెలుగు బిగ్ బాస్(Bigg Boss) సీజన్ లలో ఒకటి గమనిస్తే.. కంటెస్టెంట్ ల విషయంలో.. ప్రముఖ మీడియా ఛానల్ కి చెందిన ఒక జర్నలిస్ట్, అదేరీతిలో జబర్దస్త్ కామెడీ షో లకు చెందిన వాళ్లు, సోషల్ మీడియాలో సెలబ్రిటీలు.. సింగర్స్ వంటి వారిని తీసుకోవటం గత సీజన్ లలో  మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా సింగర్స్ పట్ల తెలుగు బిగ్ బాస్ షో నిర్వాహకులు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సీజన్ వన్ లో గీత మాధురి(Geetha Madhuri).. ఆ తర్వాత రాహుల్ సిప్లిగంజ్(Rahul Siplighanj), నోయెల్(Noel) …లాస్ట్ సీజన్ లో సింగర్ శ్రీరామచంద్ర(Sri Ramchandra) షోలో అడుగు పెట్టడం జరిగింది. ఇక ఇదే సమయంలో హౌస్ లో  ఎంట్రీ ఇచ్చిన సింగర్స్ తెలుగు బిగ్ బాస్ హౌస్ కి.. హైలెట్ గా నిలిచారు.

Singer Sunitha Recalls The Most Unforgettable Experience From The Past And  Doles Out How A Filmmaker

ఈ తరుణంలో సీజన్ సిక్స్ ఓటిటి లో… ప్రసారం… అవుతూ ఉండటంతోపాటు.. 24 గంటలు హౌస్ లో  జరిగేది చూపించడానికి ఏర్పాటు చేస్తూ ఉండటం తో సీజన్ సిక్స్ కంటెస్టెంట్ ల విషయంలో బిగ్ బాస్ షో నిర్వాహకులు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో సింగర్ కోటా కింద.. ఆరో సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి… సింగర్ సునీత(Sunitha) ని.. తీసుకొచ్చే ప్రయత్నాలు స్టార్ట్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగు సింగర్ లలో ఎవరికీ లేని ఫాలోయింగ్ సింగర్ సునీత కి ఉంది. గతంలో రెండో పెళ్లి కూడా చేసుకోవటం జరిగింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో అనేకమంది టాప్ హీరోయిన్లకు డబ్బింగ్ చెబుతూ.. టాప్ మోస్ట్ హిట్ సాంగ్స్ పాడి అనేకమంది అభిమానులను సంపాదించుకున్న సింగర్ సునీత..నీ .. షో లోకి తీసుకోవడానికి.. నిర్వాహకులు రెడీ అయినట్లు టాక్ నడుస్తోంది.

Bigg Boss 5 Telugu: Sreeram Chandra becomes alone!

మరి కొద్ది నెలల్లో సీజన్ సిక్స్ ప్రారంభం కానున్న నేపథ్యంలో సింగర్ సునీత తో.. బిగ్ బాస్ యాజమాన్యం చర్చలు జరుపుతున్నట్లు.. అందరికంటే ఎక్కువ రెమ్యూనరేషన్ ఆమెకు అందించడానికి రెడీ అయినట్లు.. వార్తలు వస్తున్నాయి. రెమ్యునరేషన్ విషయంలో సీజన్ సిక్స్ లో అందరి కంటే ఆమెకే ఎక్కువ.. ఇవ్వడానికి రెడీ అయినట్లు టాక్. ఇప్పటికే యాంకర్ వర్షిని.. యూట్యూబ్ యాంకర్ శివ అదేవిధంగా టెలివిజన్ రంగంలో పేరుగాంచిన షోలలో పేరు తెచ్చుకున్న వారిని తీసుకునే ఆలోచనలో.. షో నిర్వాహకులు చేస్తున్నట్లు వార్తలు ఇప్పటికే రావటం జరిగింది. అయితే ఈ తరుణంలో బిగ్ బాస్ సీజన్ సిక్స్ … ఓటీటీలో.. కావటంతో సింగర్ కోటా కింద సునీత నీ తీసుకోవటానికి షో నిర్వాహకులు రెడీ అయినట్లు..టాక్ నడుస్తోంది.

Related posts

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju