NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Singer Sunitha : సోషల్ మీడియాలో తనపై వచ్చిన ట్రోలింగ్స్ కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన సునీత..!!

Singer Sunitha : సింగర్ సునీత పాటలకు ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఉంటారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఇటీవలే ఆమె రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.. ఉమెన్స్ డే సందర్భంగా సునీతకు సోషల్ మీడియా వేదికగా పలువురు అభిమానులు విషెస్ తెలియజేశారు..! వారి విషెస్ కు సునీత అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది..!!

Singer Sunitha : Recounter on Trolling's
Singer Sunitha Recounter on Trollings

నిశ్చితార్థం కు నెల రోజుల ముందే సునీత పెళ్లి పై అనేక రకాల ట్రోలింగ్స్ వచ్చాయి. అయితే చాలావరకు రూమర్స్ పై వెంటనే క్లారిటీ ఇచ్చే సునీత అప్పుడు పెద్దగా స్పందించకపోవడంతో రూమర్స్ ఇంకా ఎక్కువగా వైరల్ అయ్యాయి. ఇక ఉమెన్స్ డే సందర్భంగా ఆమె తనపై వచ్చిన ట్రోలింగ్స్ గురించి కౌంటర్ ఇచ్చారు. సోషల్ మీడియాలో ఈ విధంగా ఒక పోస్ట్ చేశారు. “జడ్జి చేస్తారు.. ట్రోల్ చేస్తారు. కిందకు లాగడానికి ప్రయత్నం చేస్తారు. ఒక విషయాన్ని నిరూపించాలని కంకణం కట్టుకుంటారు. నాలో అభద్రతా భావాన్ని కలుగజేస్తారు. నన్ను ప్రోత్సహించారు. నా మాటలు కూడా పట్టించుకోరు. నేను ఓడిపోయినప్పుడు నన్ను చూసి నవ్వుతారు. నాకు ఊపిరాడనివ్వకుండా చేస్తారు” అని అన్నారు..

విమర్శలు చేసి మళ్లీ ఇప్పుడు నాకు మహిళా దినోత్సవం అంటూ విషెస్ ఎలా చెబుతారు. నేను అన్ని భరించాను. నాలోని శక్తిని నేను కూడగట్టుకుని ఎదిగాను. విసిరిన రాళ్లతోనే కోటను నిర్మించుకున్నాను. అన్నింటిని అధిగమించాను. నేను జాగ్రత్తగా ఉంటాను. ఇన్ని చేసినా కూడా నేను క్షమిస్తాను. ఎందుకంటే నేను ఒక మహిళను.. కరుణామయురాలిని. అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అంటూ సోషల్ మీడియా ద్వారా విమర్శలకు సునీత కౌంటర్ ఇచ్చారు..

author avatar
bharani jella

Related posts

Actor Raghuvaran: విలన్ రఘువరన్ అంత దీనస్థితిలో మృతి చెందారా?.. చూస్తే కన్నీళ్లు ఆగవు..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Guppedanta Manasu April 20 2024 Episode 1055: దత్తత విషయంలో అనుపమ నోరు విప్పి నిజం చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo April 20 2024 Episode 343: మంగళసూత్రా ఆడవాళ్ళ  ఆరో ప్రాణం అంటున్న ప్రసాద్ రావు, రాధమ్మ కావాలి అంటున్న పండు..

siddhu

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ నటి అరవింద రియల్ లైఫ్ చూశారా?… హీరోయిన్స్ కి కూడా ఇంత రాజుయోగం ఉండదుగా..!

Saranya Koduri

Shweta Basu: సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ శ్వేత బాసు ప్రసాద్.. ఎక్సైటింగ్ లో ఫ్యాన్స్…!

Saranya Koduri