NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Sinus Breathing Problems: బ్రీతింగ్, సైనస్ సమస్యలకు ఈ సింపుల్ ఇంటి చిట్కాలు..!!

Sinus Breathing Problems:  సైనసైటిస్ సమస్య ఉన్న వారి బాధ వర్ణనాతీతం.. ఎన్ని మందులు వాడినా కూడా ఫలితం ఉండదు.. ఈ సమస్యకు తాత్కాలిక ఉపశమనమే తప్ప శాశ్వత పరిష్కారాన్ని చూపే చికిత్స లేవు.. వాతావరణంలో మార్పులు జరిగినప్పుడల్లా సైనసైటిస్ సమస్య వస్తుంది.. దీర్ఘకాలం వేధించే సమస్య లో ఇది కూడా ఒకటి.. సైనస్ సమస్యకు బాధపడాల్సిన అవసరం లేదు.. ఆయుర్వేదంలో సైనస్ కు చెక్ పెట్టే అద్భుతమైన చిట్కాలు ఉన్నాయి.. సైనసైటిస్ , తలనొప్పి సమస్యలకు చక్కటి ఆయుర్వేద చిట్కా గురించి తెలుసుకుందాం..!!

Sinus Breathing Problems: To Check the ayurvedic medicine
Sinus Breathing Problems To Check the ayurvedic medicine

Sinus Breathing Problems: ఆయుర్వేద ఔషధం తయారు చేసుకునే విధానం..!!

కావలసిన పదార్ధాలు:

రుమి మస్తకి – 100 గ్రాములు, అడ్డాసరం – 100 గ్రాములు, కాంచనార గుగ్గుల్లు – 100 గ్రాములు, మిరియాలు – 100 గ్రాములు, పిప్పళ్ళు – 100 గ్రాములు, సొంటి – 100 గ్రాములు, త్రిఫల – 100 గ్రాములు, పటిక బస్మం – 5 గ్రాములు, వెలిగారం – 5 గ్రాములు, అభ్రకభస్మం – 5 గ్రాములు.

ముందుగా వీటిని తీసుకుని శుభ్రపరుచుకుని, వేయించి పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఇలా తయారుచేసుకున్న పొడులను పైన తెలిపిన ఈ విధంగా తీసుకొని అన్నింటినీ కలుపుకోవాలి. ఇలా అన్ని పొడులను కలిపిన పొడికి మంచి తేనె కలిపి ప్రతి రోజూ ఉదయం, రాత్రి గోరువెచ్చటి నీటిలో అర స్పూన్ పొడిని వేసుకుని కలుపుకుని తాగాలి. లేదంటే గోరువెచ్చటి పాలలో అర స్పూన్ పొడిని వేసుకుని తాగొచ్చు. చిన్న పిల్లలకు పావుచెంచా పొడి తీసుకుంటే సరిపోతుంది.

Sinus Breathing Problems: To Check the ayurvedic medicine
Sinus Breathing Problems To Check the ayurvedic medicine

Sinus Breathing Problems: ఈ సమస్యకి ఉత్తరేణి తైలం అద్భుతంగా పనిచేస్తుంది..!!

ఉత్తరేణి ఆకులను తీసుకొని మిక్సీ పట్టి ఆకుల రసం తీసుకోవాలి. ఇలా తీసుకున్న ఉత్తరేణి ఆకుల రసానికి 100 గ్రాముల వేపనూనెను కలపాలి. ఈ మిశ్రమాన్ని సన్నని మంట పెట్టీ నూనె మాత్రమే మిగిలే వరకు మరిగించాలి. ఇలా తయారు చేసుకున్న ఉత్తరేణి తైలం ను ఒక సీసాలు నిల్వచేసుకోవాలి. ఉత్తరేణి తైలం ను ప్రతిరోజు రెండు చుక్కలు రెండు ముక్కు రంధ్రాల లో వేసుకోవాలి ఇది ముక్కు లోపల కండ పెరగకుండా చూస్తుంది.

author avatar
bharani jella

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!