NewsOrbit
ట్రెండింగ్

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ 6 కి ఎంపికైనా సిరి హన్మంత్ బాయ్ ఫ్రెండ్ ? అతనితో పాటు ఇంకొక సర్ప్రైజ్

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ సిక్స్ మరికొద్ది రోజుల్లో మొదలు కానున్న సంగతి తెలిసిందే. మామూలుగా అయితే ఒక సీజన్ ముగిశాక మరో సీజన్ ప్రారంభం కావడానికి కనీసం తొమ్మిది నెలలు గ్యాప్ తీసుకుంటారు నిర్వాహకులు. కానీ ఈసారి అంత పెద్ద గ్యాప్ తీసుకోకుండానే.. సీజన్ ఫైవ్ టైటిల్ ప్రకటించిన వారం కాకముందు.. సీజన్ సిక్స్ రెండు నెలలలో స్టార్ట్ కానున్నట్లు తెలియజేశారు. పైగా ఈ సారి హౌస్ లో జరిగే గంట మాత్రమే కాక.. మొత్తం 24 గంటలు ఎడిటింగ్ లేకుండా చూపించడం జరుగుతోందని.. పేర్కొన్నారు. సీజన్ సిక్స్ ఓటిటిలో ప్రసారం కానున్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు కంటెస్టెంట్ లను సెలెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.

సిరి-శ్రీహన్ మధ్య దూరం పెరిగిందా.? వైరల్ అవుతున్న సిరి ప్రియుడి ఇన్‌స్టా పోస్ట్! | Srihan Emotional Wishes To Bigg Boss Fame Siri Hanmanth Insta Post Goes Viral On Social Media | TV9 Telugu

ఇప్పటికే యాంకర్ వర్షిని(Varshini).. యూట్యూబ్ యాంకర్ శివ(Shiva)తో పాటు.. ఈ టీవీ ఛానల్ డాన్స్ షోలో ప్రముఖ డ్యాన్సర్ అదేవిధంగా జబర్దస్త్ షోకి సంబంధించి టాప్ మోస్ట్ కంటెస్టెంట్ లనీ.. తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే గత సీజన్ టాప్ ఫైవ్ కంటెస్టెంట్ సిరి.. బాయ్ ఫ్రెండ్ శ్రీహన్ నీ కూడా తీసుకోవడానికి తాజాగా షో నిర్వాహకులు రెడీ అయ్యారట. సీజన్ ఫైవ్ లో ఫ్యామిలీ ఎపిసోడ్ టైంలో శ్రీహాన్(Sri Han).. సిరి(Siri) అర్థం చేసుకుని మాట్లాడిన స్పీచ్..తో పాట పాడిన పాట.. హైలెట్ అవ్వటమే కాక సోషల్ మీడియాలో ఇప్పటికి కూడా వైరల్ అవుతుంది.

Siri Hints At Breaking up With Boyfriend Srihan?

శ్రీహాన్ మంచి అండర్స్టాండ్ పర్సన్…సిరి చాలా అదృష్టవంతురాలు అని చాలా మంది అక్కడి ఎపిసోడ్ పై సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యారు. అంతేకాకుండా ఆ ఎపిసోడ్ తర్వాత శ్రీహాన్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఫాలోవర్స్ సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో సీజన్ సిక్స్ లో శ్రీ హన్ నీ… తీసుకోవటానికి శివ నిర్వాహకులు ఇప్పటికే ప్రయత్నాలు స్టార్ట్ చేసినట్టు అతనితోపాటు… గత సీజన్ లలో ఆడిన మాజీ కంటెస్టెంట్ లను.. కూడా తిరిగి మళ్లీ హౌస్ లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంత మాత్రమే కాక ఫిబ్రవరి మాసంలో సీజన్ సిక్స్ కి సంబంధించి ప్రోమో కూడా రిలీజ్ చేయాలని ఓటిటీ లో.. ప్రసారం కానున్న తరుణంలో..సీజన్ సిక్స్ ప్రోమో డిఫరెంట్ గా ఉండనున్నట్లు.. షో నిర్వాహకులు నుండి అందుతున్న టాక్.

Related posts

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju