NewsOrbit
ట్రెండింగ్

Bigg Boss 5 Telugu: షన్ను – దీప్తి విడిపోయిన తరవాత మొట్టమొదటిసారి .. దీప్తి గురించి సంచలన కామెంట్స్ చేసిన సిరి హన్మంత్ !

Bigg Boss 5 Telugu: తెలుగు బిగ్ బాస్ హౌస్ లో అతి పెద్ద డ్యామేజ్ ఎవరికి జరిగింది అంటే ఖచ్చితంగా షణ్ముఖ్ జస్వంత్ కి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన షణ్ముఖ్… దాదాపు పది వారాల పాటు ఎక్కడా కూడా మచ్చ లేకుండా మైండ్ గేమ్ తో.. అద్భుతంగా రాణించాడు. కానీ ఎప్పుడైతే జెస్సీ అనారోగ్యం కారణంగా హౌస్ నుండి ఎలిమినేట్ కావడం జరిగిందో… ఆ సమయంలో షణ్ముక్ సిరితో ఎమోషనల్ గా కనెక్ట్ కావడం.. 11వ వారంలో బాత్రూం వద్ద మరింతగా షణ్ముక్.. సిరితో వ్యవహరించటం..తో… షణ్ముక్ ఓటింగ్ గ్రాఫ్ మొత్తం తారుమారు అయిపోయింది. దీంతో విన్నర్ గా సన్నీ గెలవగా.. రన్నర్ గా షణ్ముక్ నిలిచాడు. Breakup is JUST A Fake - Here Actual News - Wiki NewForum | Latest Entertainment Newsసిరితో ఎక్కువ హగ్గులు ముద్దులు… కారణంగానే షణ్ముక్ కి టైటిల్ రాలేదని ఇమేజ్ డ్యామేజ్ అయిన అని చాలామంది విశ్లేషిస్తున్నారు. ఇక ఇదే సమయంలో షణ్ముక్ కి ఆమె ప్రియురాలు దీప్తి సునయన కూడా బ్రేకప్ చెప్పటం తెలిసిందే. అయితే వీరిద్దరూ విడిపోవడానికి ప్రధాన కారణం సిరి అని చాలా మంది నెటిజెన్స్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇదిలా ఉంటే సిరి తనకి బెస్ట్ ఫ్రెండ్ అని షణ్ముఖ్ చెబుతున్నాడు. కాగా తాజాగా షణ్ముక్… దీప్తి సునయన విడిపోవడం గురించి ఫస్ట్ టైం సిరి రియాక్ట్ అయ్యింది. తన సొంత ఊరు విశాఖపట్టణంలో ఓ ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో… సిరి మాట్లాడుతూ… బిగ్ బాస్ హౌస్ లో … షణ్ముక్, జెస్సీ ఇద్దరూ నాకు మంచి బెస్ట్ ఫ్రెండ్స్.

Bigg boss season 5: Siri is the first captain

యాంకర్ రవి బ్రదర్ లా నన్ను బాగా ఎంకరేజ్ చేశాడు. షణ్ముఖ్ నాకు మధ్య ఉండేది కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే. కానీ ఎమోషనల్ గా మాత్రం చివరిలో బాగా ఇద్దరం క్లోజ్ అయ్యాము. ఇక దీప్తి సునయన నాకు కూడా మంచి ఫ్రెండే. ఆమెతో కూడా కలిసి వర్క్ చేసిన సందర్భాలు ఉన్నాయి. నేను బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక ట్రోల్స్ చూసి కంప్లీట్ గా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. ఆ తర్వాత కాస్త సెట్ అయ్యాను. అదే సమయంలో దీప్తి సునయన బ్రేకప్ స్టేటస్ పెట్టగానే.. మళ్లీ నా మీద ట్రోలింగ్ స్టార్ట్ అయింది. కానీ వాళ్ల ఇద్దరిదీ విడిపోయే అంతా వీక్ ప్రేమ కాదు. ప్యూర్ లవ్ అయితే వందరోజుల కారణంగా… బ్రేక్ అయిందని నేను నమ్మను.. అంటూ సిరి తనదైన శైలిలో షణ్ముక్ బ్రేక్ అప్ లవ్ స్టోరీ గురించి ఫస్ట్ టైం రియాక్ట్ అయ్యింది.

Related posts

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju