NewsOrbit
ట్రెండింగ్

Bigg Boss Telugu OTT: ఓటిటి బిగ్ బాస్ షోలో తన సపోర్ట్ ఎవరికో చెప్పేసిన సిరి..!!

Bigg Boss Telugu OTT: ఓటిటి బిగ్ బాస్ షో టెలివిజన్ బిగ్ బాస్ షో కంటే చాలా కష్టంగా ప్రసారమవుతుంది. 24 గంటలు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పినా గాని… ఆడియన్ చూడటానికి పెద్దగా ఇష్టపడటం లేదంట. డిస్నీ హాట్ స్టార్ లో ప్రసారమవుతున్న ఈ షోలో పెద్దగా పసలేదని బయట టాక్. సీజన్ ఫైవ్ కంప్లీట్ అయిన రెండు నెలలకే మళ్లీ ప్రసారం కావడం కొద్దిగా మైనస్ అయిందని జనాలు అంటున్నారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే మరి కొద్ది రోజుల్లో ఐపీఎల్ టోర్నీ స్టార్ట్ అయితే…ఓటిటి బిగ్ బాస్ చూసే ప్రేక్షకులు ఉండరని… ఈగలు తోలు కోవాల్సిందే అనే .. నెగిటివ్ కామెంట్లు వస్తున్నాయి.

Bigg Boss OTT Telugu : బాబోయ్.. ఆర్జే చైతూ ఓవర్ యాక్షన్ తట్టుకోలేకపోతున్న ప్రేక్షకులు | The Telugu News

హౌస్ లోకి మళ్లీ ఎంట్రీ ఇచ్చిన మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ లు… ఓవరాక్షన్ ఎక్కువైందని.. ఇక ఇదే సమయంలో కొత్తగా వచ్చిన వాళ్లు ఎంటర్టైన్మెంట్ అందించడానికి బదులు… అతి ఎక్కువ చేస్తున్నారని బయట ప్రేక్షకుల టాక్. ఇదిలా ఉంటే సీజన్ ఫైవ్ లో టాప్ ఫైవ్ కంటెస్టెంట్ గా నిలిచిన సిరి…ఓటిటి బిగ్ బాస్ లో ఇద్దరిని సపోర్ట్ చేస్తున్నట్లు ఇంస్టాగ్రామ్ ద్వారా పోస్టులు పెట్టడం జరిగింది. వాళ్లు మరెవరో ఆర్జే చైతు, అరియనా.

Bigg Boss 5 Telugu: Ariana Glory to host a segment

ఒకలు కొత్తవాళ్ళు అయితే మరొకరు మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్. ఇద్దరికీ సపోర్ట్ చేయాలని… ఇంస్టాగ్రామ్ లో సిరి తన అభిమానులను కోరింది. ప్రస్తుతం వీరిద్దరూ ఎలిమినేషన్ కి నామినేట్ అయిన లిస్టులో ఉండటంతో సిరి ఫ్యాన్స్… సపోర్ట్ చేయడానికి రెడీ అయ్యారు. బిగ్ బాస్ షో పరంగా చూసుకుంటే… సిరి, అరియనా గేమ్ ఒకేలా ఉంటుంది. కొద్దిగా సిరి దూకుడు గా ఉంటూ మరోపక్క ఫిజికల్ టాస్క్ లు ఆడుతుంది. కానీ ఆరీయనా… పాయింట్ మాట్లాడటంలో తిరుగులేని లేడీగా… రాణించిన గాని… ఫిజికల్ ట్రాన్స్ఫర్ అన్న కొద్దిగా మైనస్. ఈ నేపథ్యంలో సిరి సపోర్ట్ ఏ మేరకు ఆరీయనాకి హెల్ప్ అవుతుందో చూడాలి.

Related posts

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju