NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Skin Allergy: చర్మం సమస్యలు తగ్గడానికి చక్కని ఇంటి చిట్కాలు.. ఇవి పాటిస్తే చర్మ రోగాలు రమ్మన్నా రావు..!

Skin Allergy: ఆరోగ్యం బాగున్న అంతవరకు ఎవ్వరు ఏమి పట్టించుకోరు..! బాగోలేక పోతే అప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెడతారు..!! సీజన్ మారినప్పుడల్లా చర్మంపై ప్రభావితం పడుతుందని చర్మవ్యాధి నిపుణులు చెబుతున్నారు.. ప్రస్తుతం ఎక్కువ మంది చర్మ సమస్యల కారణంగా బాధపడుతున్నారు.. చర్మంపై పొక్కులు రావడం, దద్దుర్లు, ఎరుపు రంగు బొబ్బలు, చేతివేళ్ల రంగు మారడం, తదితర చర్మ సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి.. రసాయనిక మందులు, క్రీములు ఎన్ని వాడినప్పటికీ అవి తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే అందిస్తాయి. అదే ఆయుర్వేద వైద్యాన్ని పాటిస్తే శాశ్వత పరిష్కారం దొరుకుతుంది..!! చర్మ సమస్యలకు ఆయుర్వేదంలో అద్భుతమైన చిట్కా ఉంది.. ఆయుర్వేద చిట్కాలు ప్రయత్నిస్తే సమస్యలకు చెక్ పెట్టడమే కాకుండా నూరు శాతం ఫలితాలను అందిస్తుంది..!! చర్మ సమస్యలకు చెక్ పెట్టే ఆయుర్వేద చిట్కా ఏంటో చూద్దాం..!!

Skin Allergy: excellent Ayurvedic medicine
Skin Allergy excellent Ayurvedic medicine

Skin Allergy: చర్మ సమస్యలకు చక్కటి ఆయుర్వేద చిట్కా..!!

గంధక రసాయనం – 60 బిళ్లలు, పంచతిక్త – 60 బిళ్లలు ఈ చిట్కా కి అవసరం. ఈ రెండు బిళ్లలను ఉదయం టిఫిన్ కి ముందు వేసుకుని మహా మంజిస్టాది కషాయం 25 ml తాగాలి. అలాగే రాత్రి భోజనం కి ముందు ఇలాగే రెండింటినీ వేసుకుని మహా మంజిస్టాది కషాయం 25 ml తాగాలి. ఇలా ప్రతిరోజూ తీసుకుంటూనే చర్మంపై గంధక తైలం లేపనంగా రాయాలి. పైన తెలిపినవన్ని ఆయుర్వేద మందుల షాపులో దొరుకుతాయి. వీటిని ప్రతి రోజూ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. ఈ చిట్కా పాటిస్తున్న అన్ని రోజులు పత్యం పాటించాలి. గోంగూర, వంకాయ, చికెన్, చేపలు, పచ్చి మిరపకాయలు, పులుపు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోకూడదు. అలర్జీ కలిగించే ఆహార పదార్థాలన్నిటికి దూరంగా ఉండాలి. ఇలా చేయటం వలన చర్మ రోగాలకి, ఫంగల్ ఇన్ఫెక్షన్, దద్దుర్లు, దురదలు తగ్గించడానికి సహాయపడుతుంది. చర్మం పై వచ్చే అలర్జీస్, ఇతర చర్మ వ్యాదులన్నిటికి ఈ చిట్కా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే నూరు శాతం ఫలితాలు ఇస్తుంది.. మీరు చర్మ సమస్యలతో బాధపడుతుంటే కచ్చితంగా ఈ చిట్కా ప్రయత్నించండి. మంచి ఫలితాలను ఇస్తుంది.

Skin Allergy: excellent Ayurvedic medicine
Skin Allergy excellent Ayurvedic medicine

Skin Allergy: చర్మ సమస్యలు రావడానికి గల కారణాలు..!!
తినకూడని సమయాలలో ఆహారం తినడం వలన. అలాగే పాలతో తయారైన సేమియా కోవా, ఐస్ క్రీం ను తిని పెరుగన్నం తినడం వలన చర్మ సమస్యలు ఏర్పడతాయి. చల్లని కూల్ డ్రింక్ ని తాగుతూ వేడి అన్నం కూరలు కలుపుకొని తినటం వలన కూడా చర్మ సమస్యలు వస్తాయి. మలమూత్రాల ను ఆపడం, అదేవిధంగా వాంతులు అయ్యే విధంగా ఉన్నా కూడా వాటిని బలవంతంగా ఆపడం వలన కూడా వస్తాయి. భోజనం చేసిన వెంటనే వ్యాయామం చేయటం ఎండలో తిరగడం చేయకూడదు ఎండలో తిరిగి వచ్చి వెంటనే చల్లటి నీరు త్రాగకూడదు ఎక్కువగా కష్టపడి వచ్చి వెంటనే చల్లటి పదార్థాలు ఏవి తీసుకోకూడదు అజీర్ణం గా ఉన్న కూడా మళ్ళీ ఆహారం తీసుకోకూడదు. పాలు నువ్వులతో చేసిన వంటలు ఎక్కువగా తీసుకోకూడదు. వీటివలన చర్మ వ్యాధులు వస్తాయి. చర్మవ్యాధులు వచ్చే ముందు కనిపించే లక్షణాలు ఇవే. ఈ లక్షణాలు ముందుగానే కనిపిస్తే జాగ్రత్తగా ఉండండి. చర్మంపై ఎటువంటి సమస్యలు వచ్చినా పైన చెప్పుకున్న ఆయుర్వేద చిట్కా ప్రయత్నించి చూడండి. మంచి ఫలితాలు వస్తాయి.

author avatar
bharani jella

Related posts

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N

ED: మరో ఆప్ నేత ఇంట్లో ఈడీ సోదాలు

sharma somaraju

Raadhika Sarathkumar: క‌ళ్లు చెదిరే రేంజ్ లో న‌టి రాధిక ఆస్తులు.. మొత్తం ఎన్ని కోట్లంటే..?

kavya N