NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Skin Glowing: కేవలం వారం రోజుల్లో మీ ముఖాన్ని తెల్లగా మార్చే అధ్బుతమైన చిట్కా..!!

Skin Glowing:  అందంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు.. ఇందుకోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.. మన ఇంట్లో లభించే వస్తువుల తోనే ముఖాన్ని మిలమిల మెరిసేలా చేసుకోవచ్చు.. అయితే ఇప్పుడు మనం చెప్పుకొబోయే చిట్కా పాటిస్తే కేవలం వారం రోజుల్లోనే మీ ముఖం తెల్లగా మెరిసిపోతోంది.. అది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..!!

Skin Glowing Sandalwood face pack
Skin Glowing Sandalwood face pack

Skin Glowing: 4 స్పూన్స్ చందనం పొడి, 4 స్పూన్స్ ఆల్మండ్ ఆయిల్, 4 స్పూన్స్ కొబ్బరి నూనె కలిపి మిశ్రమంలా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. ఒక 20 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఈ ప్యాక్ వేసుకోవటం వలన చర్మం పై మురికి తొలగిపోయి, మిలమిల మెరుస్తోంది. ఫేషియల్ లాంటి గ్లో వస్తుంది. ఇలా ఒక వారం రోజుల పాటు చేస్తే నలుపు పోయి తెల్లగా మారిపోతారు. ఈ చిట్కా ప్రయత్నిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి..

Skin Glowing Sandalwood face pack
Skin Glowing Sandalwood face pack

ఎర్ర గంధం పొడిని నీటిలో లేదా తేనే లేదంటే పాలలో కలిపి ముఖానికి అప్లై చేయడం వలన పిగ్మేంటేషన్ తగ్గుతుంది. పిగ్మేంటేషన్ కు కారణమైన కొలాజిన్ కణలైన మెలనో సైట్స్ ను హైపర్ యాక్టివ్ గా ఫుడ్డు చేస్తుంది అలాగే గంధం పొడి ముఖానికి సహజ సిద్ధమైన స్క్రబ్ లా ఉపయోగపడుతుంది. గంధం లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ముఖం పై ఉన్న మృత కణాలను తొలగిస్తాయి. అంతే కాకుండా చర్మం పై ఉన్న నలుపు ను తొలగించి, ముఖానికి కాంతివంతంగా చేస్తాయి.

author avatar
bharani jella

Related posts

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju