NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Skin Whitening: ఈ చిన్న చిట్కాతో వారం రోజుల్లో తెల్లగా అవ్వడం ఖాయం..!!

Skin Whitening: కాసేపు ఎండలో బయటకు వెళ్లి వస్తే సం కారణంగా టాన్ ఏర్పడుతుంది.. కాలుష్యం (Pollution) కారణంగా మృత కణాలు( Dead Skin Cells) పేరుకుపోయి శరీరం నల్లగా (Black Skin) మారిపోతుంది.. రోజు రెండు పూటలా స్నానం చేసినప్పటికీ స్కిన్ తెల్లగా అవ్వట్లేదు.. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే చిట్కా శరీర నలుపు దనాన్ని తొలగించి చక్కటి మేని రంగు (Skin Tone) సంతరించుకునేలా చేస్తుంది..!! ఆ చిట్కా ను ఎలా ఉపయోగించుకోవాలో చూద్దాం..!!

Skin Whitening: Bath Cream excellent results
Skin Whitening Bath Cream excellent results

Skin Whitening: కొబ్బరి నూనె తో ఇలా చేస్తే తెల్లగా అవ్వడం పక్కా..!!

 

ఈ చిట్కా కోసం 3 స్పూన్స్ పంచదార(Sugar), 2 స్పూన్స్ బాడీ షవర్(Body Shower) , 3 స్పూన్స్ కొబ్బరి నూనె (Coconut Oil) కావాలి. ఈ వాటన్నింటిని కలిపి మిశ్రమంలా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని స్నానం చేసే అర గంట ముందు శరీరానికి అప్లై చేసి స్క్రబ్ (Scrub) చేయాలి. తర్వాత చల్లటి నీటితో స్నానం చేయాలి. ఇలా చేయటం వలన శరీరం పై పెరిగిన మృతకణాలను, నలుపుదనాన్ని తొలగిస్తుంది. ఇలా వారం రోజుల పాటు వరుసగా చేస్తూ ఉంటే చర్మం రంగు తెల్లగా మారడం మీరే గమనిస్తారు. ఇలా ప్రతి రోజూ చేస్తూ ఉంటే చక్కటి మేని రంగు మీ సొంతమవుతుంది.

Skin Whitening: Bath Cream excellent results
Skin Whitening Bath Cream excellent results

ఈ మిశ్రమం లో ఉపయోగించిన పంచదార మన శరీరాన్ని స్క్రబ్ చేయడంలో అద్భుతంగా సహాయపడుతుంది. శరీరంపై పేరుకుపోయిన మృత కణాలను తొలగించడానికి చక్కగా సహాయపడుతుంది. కొబ్బరి నూనె నలుపుదనాన్ని తొలగించి చర్మాన్ని మృదువుగా తయారు చేస్తుంది. బాడీ షవర్ చర్మాన్ని శుభ్రం చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ మిశ్రమాన్ని ఒకేసారి తయారు చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ప్రతి రోజూ కొంచెం కొంచెం తీసుకుని ఉపయోగించుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని శరీరానికి అప్లై చేసి స్క్రబ్ చేయడం వలన శరీరం లో పేరుకుపోయిన మురికిని తొలగించి చర్మాన్ని కాంతివంతంగా తయారు చేస్తుంది.

author avatar
bharani jella

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!