Sky Fruit: ఈ ఫ్రూట్ తింటే మధుమేహం పరార్..!!

Share

Sky Fruit: డయాబెటిస్ ఈరోజుల్లో తక్కువ వయస్సు ఉన్న వారిని సైతం ఈ వ్యాధి వేధిస్తోంది.. శరీరంలో ఉండే గ్లూకోజ్ హెచ్చుతగ్గుల వలన ఈ పరిస్థితి వస్తుంది. మధుమేహన్ని వ్యాధిగా భావించవద్దు. ఇది కేవలం ఆరోగ్య సమస్య మాత్రమే. సరైన డైట్ తీసుకుంటే.. డయాబెటిస్ పూర్తిగా మాయమవుతుంది.. మధుమేహాన్ని అదుపులో పెట్టడానికి స్కై ఫ్రూట్ చక్కని పరిష్కారం.. స్కై ఫ్రూట్ ఏవిధంగా తీసుకుంటే మధుమేహానికి చెక్ పెట్టవచ్చు తెలుసుకుందాం..!!

Sky Fruit: reduces Diabetes
Sky Fruit: reduces Diabetes

స్కై ఫ్రూట్ ని అడవి బాదంగా పిలుస్తారు.. ఈ ఫ్రూట్ ను వలచి లోపల ఉన్న పప్పును ప్రతిరోజు మింగాలి. డయాబెటిస్తో బాధపడేవారు ప్రతిరోజు ఉదయాన్నే స్కై ఫ్రూట్ ను మింగాలి. ఇది వేసుకున్న అరగంట వరకు ఏమి తినకూడదు. అలాగే రాత్రిపూట భోజనానికి ముందు కూడా స్కై ఫ్రూట్ ను మరల వేసుకోవాలి. అరగంట తర్వాత ప్రతి రోజు మీరు తినే ఆహారాన్ని తీసుకోవాలి. కాకపోతే ఈ ఫ్రూట్ కొంచెం చేదుగా ఉంటుంది. కాబట్టి నమిలి తినకుండా డైరెక్ట్ గా మింగాలి.. 60 రోజుల పాటు ఈ విధంగా చేస్తే డయాబెటిస్ టైప్ -1, టైప్ -2 లకు కూడా ఇది చెక్ పెడుతుంది. ప్రతి రోజూ తింటే ఆశ్చర్యపోయే ఫలితాలను మీరే గమనిస్తారు..

స్కై ఫ్రూట్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుంది. డయాబెటిక్ వ్యాధుల వారికి స్కై ఫ్రూట్ చక్కటి పరిష్కారం. ఇది రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఆస్తమా ఔషధాల తయారీలో ఈ ఫ్రూట్ ను ఉపయోగిస్తారు. నిద్రలేమి సమస్యకు స్కై ఫ్రూట్ చెక్ పెడుతుంది. ప్రతిరోజు దీనిని తినడం ద్వారా ఆయుష్షు వృద్ధి చెందుతుంది.


Share

Related posts

వామ్మో ఈ లక్షణాలు ఉంటె కరోనా ఉన్నట్టేనా??

Kumar

ESI లో జరిగిన గోల్ మాల్ ఇదే – 150 కోట్ల భారీ స్కామ్ ??

sekhar

Rashmika Mandana Cute Angel pics

Gallery Desk