NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Skylab: సత్యదేవ్ – నిత్యమీనన్ తో కలిసి స్కైలాబ్ చుట్టొద్దామా..!!

Skylab: సత్యదేవ్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పరిచయం అయినప్పటికీ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు.. విభిన్న కథాంశాలతో ప్రేక్షకులను అలరిస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు.. సత్యదేవ్, నిత్యామీనన్ కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. ఆదివారం “స్కైలాబ్” సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ను మిల్క్ బ్యూటీ తమన్నా విడుదలచేశారు..!!

Skylab: movie title and first look released by Tamanna
Skylab movie title and first look released by Tamanna

1979 లో జరిగిన స్కైలాబ్ ఘటన ఆధారంగా దర్శకుడు విశ్వక్ ఖండేరావు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అమెరికా మొదటి అంతరిక్ష కేంద్రమైన స్కైలాబ్ భూమిపై పడినప్పుడు బండలింగంపల్లిలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందుతున్నట్లు తెలుస్తోంది. బైట్, నిత్యామీనన్ ప్రొడక్షన్ కంపెనీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సత్యదేవ్ నిత్యమీనన్ రాహుల్ రామకృష్ణ ముగ్గురు అంతరిక్షంలో నుండి పడిపోతున్న ఉపగ్రహంలో కూర్చున్న ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది.. తమన్నా ఈ పోస్టర్ విడుదల చేస్తూ సినిమా చూడాలని చాలా తొందరగా ఉంది. ఎక్కువసేపు ఆగలేము అంటూ చేసిన ట్వీట్.. ఈ సినిమా పై మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది.. ప్రస్తుతం సత్యదేవ్ తిమ్మరుసు, గుర్తుందా శీతాకాలం, గాడ్సే చిత్రాలలో నటిస్తున్నారు.

author avatar
bharani jella

Related posts

Jagadhatri April 25 2024 Episode 214: హేమని మర్డర్ చేశాడని చరణ్ ని అరెస్టు చేసిన పోలీసులు..

siddhu

Malli Nindu Jabili  April 25 2024 Episode 632:మాలిని కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్న మల్లి..

siddhu

Madhuranagarilo April 25 2024 Episode 347: బిక్ష దగ్గర ఉన్నది తన ఫోటో అని తెలుసుకున్న రుక్మిణి ఏం చేయబోతుంది…

siddhu

Karthika Deepam 2 April 25th 2024 Episode: కార్తీక్ ని ఘోరంగా హేళన చేసిన గౌతమ్.. దీప రెస్పాన్సిబిలిటీ పుచ్చుకున్న కన్నతండ్రి..!

Saranya Koduri

Premachandra: హేమచంద్ర – శ్రావణ భార్గవి విడాకుల్లో బయటపడ్డ భయంకరమైన నిజాలు..!

Saranya Koduri

Pawan Sai: ఎస్ మేము విడాకులు తీసుకున్నాము.. ఎప్పుడో విడిపోయాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీరియల్ నటుడు..!

Saranya Koduri

TV Actress: జూనియర్ ఆర్టిస్ట్ ని ప్రెగ్నెంట్ చేసి మోసం చేసిన సీరియల్ నటి భర్త.. ఘోరంగా ఏకేస్తున్న నెటిజన్స్..!

Saranya Koduri

Srilalitha: అంగరంగ వైభోగంగా సింగర్ శ్రీ లలిత ఎంగేజ్మెంట్.. వరుడు ఎవరో తెలిస్తే షాక్..!

Saranya Koduri

Rathika Rose: ఆ టాప్ సిరీస్ లో అవకాశం కొట్టేసిన రతిక రోజ్.. ఇక నుంచి దిశ చేంజ్..!

Saranya Koduri

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?