Diabetes: డయాబెటిస్ కి నిద్ర కు సంబంధం ఉందా..!?

Share

Diabetes: మధుమేహం చాపకింద నీరులా వ్యాపిస్తుంది.. రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ హెచ్చుతగ్గుల కారణంగా షుగర్ వస్తుంది.. సరిగా నిద్ర పోకపోతే మధుమేహం వస్తుందా..!? డయాబెటిస్ కి నిద్ర కు సంబంధం ఉందా..!? తాజా అధ్యయనాలు ఏం చెబుతున్నాయి..!?

Sleep Deprivation Increases Risk of Diabetes:

ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం ప్రతి ఒక్కరూ రోజుకు ఎనిమిది గంటలు నిద్రపోవాలి. అలా కాకుండా మనం నిద్రపోయే సమయాన్ని తగ్గిస్తూ ఉంటే.. మధుమేహం వచ్చే ముప్పు పెరుగుతుందని ఎన్నో అధ్యయనాలు తేల్చి చెప్పాయి. తాజా అధ్యయనం లో తొలిసారిగా నాణ్యత లేని నిద్ర కూడా మధుమేహం ముప్పును పెంచే అవకాశం ఉందని తెలియజేస్తోంది. గాఢనిద్ర వయసు మీదపడుతున్న కొద్దీ తగ్గిపోతుంది. ఫలితంగా వృద్ధుల్లో మధుమేహం ఎక్కువగా కనిపిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.

Sleep Deprivation Increases Risk of Diabetes:

నిద్రలేమి వలన ఆకలి ఎక్కువగా వేస్తుంది. ఫలితంగా బరువు పెరుగుతారు. దీని వలన ఉదయం నిద్రకు ఉపక్రమిస్తారు. దాంతో రాత్రి సరిగా నిద్ర పట్టదు. ఉదయం నిద్ర పోతే మెదడు చురుగ్గా పని చేస్తుంది. కానీ రాత్రి నిద్రే ఆరోగ్యానికి మంచిది.  పిల్లలు, యుక్త వయసు వారిలో గాడ నిద్ర గాఢనిద్ర అయితే రక్తంలో గ్లూకోజ్ ను నియంత్రించే శక్తి తగ్గి 2 డయాబెటిస్ తలెత్తే అవకాశం ఉందని..  కేవలం మూడు రోజుల పాటు గాఢ నిద్రకు దూరమైతే ఇన్సులిన్ నిరోధకత తగ్గుతున్నట్లు ఈ అధ్యయనంలో గుర్తించారు చికాగో యూనివర్సిటీ పరిశోధకులు. ఇన్సులిన్ సెన్సిటివిటీ వల్ల శరీరంలో చక్కెరను నియంత్రించడానికి ఎక్కువ మోతాదులో ఇన్సులిన్ అవసరం అవుతుంది. ఇది మధుమేహానికి ముందస్తు సంకేతం. రాత్రిపూట హాయిగా 8 గంటలు నిద్రపోతే ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు. అంతకంటే తక్కువ సమయం నిద్రపోతే మాత్రం మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.


Share

Recent Posts

Devatha 11August 622: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన దేవి.. మా నాన్న ఎవరో చెప్పకపోతే రానన్న దేవి..

దేవి కనిపించడం లేదని రాధ ఇల్లంతా వెతుకుతుంది.. మాధవ్, వాళ్ళ అమ్మ నాన్నలు దేవి కోసం తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేస్తారు.. ఎవ్వరూ లేరని చెబుతారు.. అప్పుడే…

27 mins ago

కొత్త సినిమా నిర్మాతలకు డెడ్ లైన్ పెట్టిన బాలకృష్ణ..??

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇబ్బందుల విషయంలో ఫిలిం ఛాంబర్ షూటింగ్ లు మొత్తం ఆపేయడం తెలిసిందే. దాదాపు వారం రోజులకు పైగానే సినిమా ఇండస్ట్రీలో అన్ని షూటింగులు బంద్…

29 mins ago

ఆగస్టు 11 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 11 - శ్రావణమాసం - గురువారం మేషం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి…

3 hours ago

మ‌హేశ్ నెక్స్ట్ మ‌రింత ఆల‌స్యం.. ఎప్ప‌టికి పోస్ట్ పోన్ అయిందంటే?

రీసెంట్‌గా `స‌ర్కారు వారి పాట‌`తో మ‌రో హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబు.. త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో…

3 hours ago

రూ. 10 కోట్లు ఆఫ‌ర్‌.. అయినాస‌రే ఆ ప‌ని చేయ‌న‌న్న బ‌న్నీ?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప‌`. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో మాస్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం…

4 hours ago

హాస్పిటల్ లో హీరోయిన్ టబు..!!

హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…

6 hours ago