NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Sleep Deprivation: నిద్రలేమి సమస్యకు ఈ చిట్కా తో చెక్ పెట్టండి..!!

Sleep Deprivation: ఈ మెషిన్ అయినా  ఆగకుండా పని చేస్తుంటే వేడెక్కిపోతుంది.. కొద్దిసేపు విశ్రాంతి ఇస్తే మరలా యధావిధిగా పనిచేస్తుంది.. మనిషి కూడా యంత్రమే.. దానికి కూడా విశ్రాంతి కావాలి.. కానీ ఇప్పుడు ఎవరికీ ఆ విశ్రాంతి ఉండడం లేదు.. కనీసం 8 గంటలు నిద్రకు కేటాయించాలి.. మనం నిద్రపోయే సమయంలో ని మన శరీరం తనలోని లోపాలను సరిచేసుకుంటుంది.. శరీరం మొత్తం మరమ్మతులు చేసుకొని మర్నాటి ఉదయానికి సరికొత్త శక్తితో రెడీ అవుతుంది.. ఈ ఎనిమిది గంటల నిద్ర సరిగా లేకపోతే మిగిలిన 16 గంటల మెలకువగా సమయం అంతా డిస్టర్బ్ అవుతుంది.. నేటి ఆధునిక జీవన విధానం లో నిద్రకు ప్రాముఖ్యత ఇవ్వడం లేదు..!! అందుకే నిద్రకు సంబంధించిన సమస్యలు పెరుగుతున్నాయి.. సరైన టైంకి ఆహారం తీసుకోవటం ఎంత ముఖ్యమో..!! సరైన టైంకి నిద్ర పోవడం కూడా అంతే అవసరం..!! నిద్రలేమి సమస్యకు ఆయుర్వేద వైద్యంలో చక్కటి మందు ఉంది..!! అది తయారుచేసుకొని వాడితే నిద్రలేమి సమస్యకు చెక్ పెట్టవచ్చు..!!

Sleep Deprivation: to check this ayurvedic medicine
Sleep Deprivation to check this ayurvedic medicine

Sleep Deprivation: నిద్రలేమి సమస్యకు చక్కటి ఆయుర్వేద మందు తయారు చేసుకునే విధానం..!!

 

కావలసిన పదార్థాలు :

అశ్వగంధ 100 గ్రాములు, అక్కలకర్ర చూర్ణం 100 గ్రాములు, నేలతాడి 100 గ్రాములు, అతిమధురం 100 గ్రాములు, జాజికాయ చూర్ణం 20 గ్రాములు, గసగసాలు చూర్ణం 20 గ్రాములు, బెల్లం 440 గ్రాములు.

 

ముందుగా అన్ని పదార్థాలను సేకరించి శుభ్రం చేసుకుని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి.

పైన చెప్పుకున్న మోతాదు లో అన్నింటినీ కలిపి ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని ఉదయం, రాత్రి భోజనం చేశాక ఒక స్పూన్ చూర్ణాన్ని పాలతో లేదా నీటిలో కలిపి తీసుకోవాలి. ఇలా అరవై రోజులు వాడాలి. అవసరం అయితే మరికొన్ని రోజులు వాడుకోండి. ఈ విధంగా ఈ మందు తీసుకుంటే గాఢమైన నిద్ర వస్తుంది. నిద్రలేమి సమస్య నుంచి బయటపడ్డవచ్చు. మనిషి శరీరానికి తగినంత నిద్ర లేకపోతే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. నిద్రలేమి సమస్య కారణంగా 70శాతం అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని గుర్తుంచుకోండి. నిద్రలేమి సమస్యను మొదట్లోనే చెక్ పెట్టండి. ప్రతిరోజు 8 గంటలు ఖచ్చితంగా ఒకే టైంకి నిద్రపోయేలా చూసుకోండి. పైన చెప్పిన మందు తయారు చేసుకుని వాడితే చక్కటి నిద్ర పడుతుంది.

author avatar
bharani jella

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!