NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Sleeping: ఏ వయసులో ఎంత సేపు నిద్రపోవాలంటే..!?

Sleeping: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో నిద్ర పై శ్రద్ధ తగ్గుతుంది.. రాత్రి పూట తక్కువ సమయం నిద్ర పోవడంతో దాని ప్రభావం ఉద్యోగం పై, చదువు పై ప్రభావం చూపుతుంది.. అయితే నిద్ర పోవడానికి కూడా ఓ సమయం ఉంటుంది.. ఏ వయసుల వారు ఎంత సమయం నిద్రపోవలో ఇప్పుడు తెలుసుకుందాం..!!

Sleeping: timings for everyone
Sleeping timings for everyone

చంటి పిల్లలకు మూడు నెలలు వచ్చే వరకు రోజుకు 14 నుంచి 17 గంటలు నిద్రపోవాలి. 4 నుంచి 11 నెలల పిల్లలు 14 నుంచి 17 గంటలు నిద్రపోవాలి. ఇక సంవత్సరం నుండి 2 ఏళ్ల లోపు పిల్లలు 11 నుంచి 14 గంటలు నిద్రపోవాలి. అలాగే 3 ఏళ్ల నుంచి 5 సంవత్సారాలు లోపు వారు 9 నుంచి 11 గంటలు నిద్ర పోయేలా తల్లి దండ్రులు శ్రద్ధ తీసుకోవాలి. 6 నుండి 13 సంవత్సరాల లోపు వారు 9 నుండి 11 గంటలు నిద్ర పోవాలి. 14 నుంచి 17 సంవత్సరాల లోపు వారు 8 నుండి 10 గంటలు నిద్ర పోయేలాగా దినచర్యను ప్లాన్ చేసుకోండి. పిల్లలు సాధ్యమైనంతవరకు ఎక్కువ సేపు నిద్రకుపక్రమించే లాగా తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలి లేకపోతే అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ముఖ్యంగా పిల్లల చదువుకు ఆటంకం రావచ్చు. జ్ఞాపకశక్తి తగ్గడం, మతిమరుపు రావటం, స్ట్రెస్, ఒత్తిడికి, డిప్రెషన్ కు లోనవుతారు.

Sleeping: timings for everyone
Sleeping timings for everyone

ఇక యుక్త వయస్సు వారు 18 నుంచి 25 సంవత్సరాల వారు రోజు కి 7 నుంచి 9 గంటలు నిద్రపోయేలా చూసుకోవాలి. పెద్ద వారి విషయానికి వస్తే 26 నుండి 64 ఏళ్లు ఉన్నవారు కూడా రోజు కి 7 నుంచి 9 గంటలు నిద్రపోయేలా చూసుకోవాలి. ఈ వయసులో సంపాదించడం ఎంత ముఖ్యమో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా అంతకంటే అవసరమని గుర్తుంచుకోవాలి. అందువలన సమయానికి నిద్రపోయేలా ప్రణాళికలను ముందుగానే చేసుకోవాలి. ఇక వృద్ధుల విషయానికి వస్తే 65 ఏళ్లు పైబడిన వారు 7 లేదా 8 గంటలు నిద్ర పోవాలి. ఈ విధంగా మీరు ప్రతి రోజూ నిద్ర పోతే అనేక ఆరోగ్య సమస్యల నుంచి మీ దరిచేరనివ్వకుండా చేసుకోవచ్చు.

author avatar
bharani jella

Related posts

Pawan Kalyan: రేపు పిఠాపురానికి పవన్ కళ్యాణ్.. తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఇలా..

sharma somaraju

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!