ట్రెండింగ్

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ 5 చూసిన ప్రతీ ఒక్కరూ దీప్తి విషయం లో షణ్ముఖ్ నే సపోర్ట్ చేస్తున్నారు .. కారణం ఇదే ?

Share

Bigg Boss 5 Telugu: తెలుగు బిగ్ బాస్ హౌస్ లో జంటగా అడుగుపెడితే వాళ్ళ మధ్య గ్యారెంటీగా గొడవలు చోటుచేసుకోవడం ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. అంత మాత్రమే కాక తెలుగు బిగ్ బాస్ హౌస్ లో జంటగా అయితే బయటకు వచ్చాక వాళ్ళు రిలేషన్ కంటిన్యు అవ్వటం గగనమే. ఇప్పుడు ఇదే తరహాలో సీజన్ ఫైవ్ లో షణ్ముక్ కి జరిగింది. యూట్యూబ్ స్టార్ గా రెండు తెలుగు రాష్ట్రాలలో తిరుగులేని క్రేజ్ ఉన్న షణ్ముఖ్.. సీజన్ ఫైవ్ లో మైండ్ గేమ్ తో.. గేమ్ ఆడి.. టైటిల్ కొద్దిపాటి లో మిస్ అయ్యి రన్నర్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

Deepthi Sunaina shares cryptic notes and videos hinting at break up with BF Shanmukh Jaswanth of Bigg Boss Telugu 5 fame - Times of India

అయితే షణ్ముక్ టైటిల్ గెలవక పోవడానికి గల కారణం.. చాలావరకు సిరితో క్లోజ్ గా ఉండటమే అని చాలా మంది భావన. సిరి వలన షణ్ముక్ పై నెగిటివ్ పెరిగిందని ముఖ్యంగా బాత్రూం వద్ద వీరిద్దరికీ జరిగిన గొడవ… షణ్ముక్ వోటింగ్ నీ… పూర్తిగా మార్చడం జరిగిందని.. చాలామంది విశ్లేషించారు. ఇదిలా ఉంటే సిరి కారణంగానే షణ్ముక్ కి.. దీప్తి సునయన బ్రేకప్ చెప్పినట్లు కూడా చాలా మంది భావన. సరిగ్గా ఏడాది ప్రారంభంలో జనవరి ఫస్ట్ నాడు షణ్ముక్ తో.. కటీఫ్ అని దీప్తి.. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం జరిగింది. దీంతో వీరిద్దరికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో కుప్పలుతెప్పలుగా వస్తూ ఉన్నాయి. దీప్తి సునయన తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదని చాలామంది చెప్పుకొస్తున్నారు. ఈ విషయంలో షణ్ముక్ నే చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు.

deepthi sunaina: Bigg Boss Telugu 5 fame Shanmukh says he has given bae Deepthi Sunaina some 'space'; the latter's post reads, "Change is uncomfortable but necessary" - Times of India

షణ్ముక్ కి నిజంగా మోసం చేయాలన్న భావన లేదని… సిరి విషయంలో ఎమోషనల్ గా అతడు కనెక్ట్ కావ్వటం జరిగిందని… అయినా గాని 50 లక్షల ప్రైజ్ మనీ గెలిస్తే ఎవరికి ఇస్తానన్న సమయం లో సగం వాళ్ళ అమ్మగారికి సగం దీప్తి సునయనకి ఇస్తానని… కెరియర్ పరంగా దీప్తి తనకు ఎంతగానో సహాయపడింది అని నిర్మొహమాటంగా అన్ని ఓపెన్ గానే షణ్ముక్ తెలియజేశాడు. బిగ్ బాస్ హౌస్ లో ఇతరులతో బాగా కనెక్ట్ అవ్వడం.. సర్వసాధారణం. అలాగైతే దీప్తి కూడా అప్పట్లో బిగ్ బాస్ హౌస్ లో చాలా మందితో క్లోజ్ గా ఉంది. దానికి షణ్ముక్ అప్పట్లో ఏమైనా బ్రేకప్ చెప్పాడా..?.. దీప్తి సునయన అనవసరంగా చాలా తొందరపడి షణ్ముక్ కి.. బ్రేకప్ చెప్పింది. సిరి తో క్లోజ్ అవటం ఇష్టం లేకపోతే బయటకు వచ్చాక.. మాట్లాడుకోవచ్చు కానీ ఐదు సంవత్సరాల రిలేషన్..నీ.. వంద రోజులు జరిగే గేమ్ షో.. అది కూడా గంట మాత్రమే.. చూపించే ఎపిసోడ్ లని.. చూసి దీప్తి డిసైడ్ అయి ఇటువంటి నిర్ణయం తీసుకోవడం దారుణం అంటూ షణ్ముఖ్ కి.. బ్రేకప్ విషయంలో చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు.


Share

Related posts

Seema Chinthakaya: సీమ చింతకాయ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

bharani jella

Enforcement Directorate: ఆమ్ వే ఇండియా సంస్థకు ఈడీ బిగ్ షాక్.. 757 కోట్ల స్థిర చరాస్తులు, బ్యాంక్ డిపాజిట్లు జప్తు

somaraju sharma

Dammalapati Case: దమ్మాలపాటి కేసులో కొట్ట ట్విస్ట్..సుప్రీంలో పిటిషన్‌ను ఉపసంహరించుకున్న ఏపి సర్కార్..

somaraju sharma
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar