NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4 : నాగ్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా సోహెల్ దూకుడు…! ఈ వారం ఇంకా గట్టి క్లాస్?

బిగ్ బాస్ ఇల్లు అంటే ప్రతి సీజన్లో ఒక యాంగ్రీ యంగ్ మ్యాన్ ఉండాల్సిందే. ఈ సీజన్లో ఆ పాత్రను సోహెల్ పోషిస్తున్నాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక వెళుతూ వెళుతూ సుజాత వేసిన బిగ్ బాంబ్ ఇప్పుడు చర్చకు వచ్చింది. బిగ్ బాంబ్ వల్ల సోహెల్ ఇంట్లోని వంట పాత్రలను వారంరోజులపాటు శుభ్రం చేయాల్సి ఉంటుంది. అయితే ఇదే విషయంపై ఇంట్లో పెద్ద గొడవ జరిగింది. 

 

సోహెల్ తో అరియానా, అమ్మ రాజశేఖర్, కుమార్ సాయి గట్టిగా గొడవ పడ్డారు. ఇక మొదట అమ్మ రాజశేఖర్ మాట్లాడుతూ ఇప్పటివరకు ఇంటిలో ఎవరు పాత్రలను శుభ్రం చేసినా ఎలాంటి ప్రాబ్లం రాలేదు కానీ నువ్వు శుభ్రం చేయడం మొదలు పెట్టినప్పటి నుండి అవి శుభ్రంగా ఉండడం లేదు అని రాజశేఖర్ అన్నారు.

దానికి సోహెల్ సమాధానమిస్తూ అయితే ఈ రోజు నుండి మీరే వంట పాత్రలు శుభ్రం చేయండి ఎవరిది వారు కడుక్కోండి అని సోహెల్ కామెంట్ చేస్తూ కనిపించాడు. ఇక మాస్టర్ కూడా నేనే చేస్తానని జవాబు ఇచ్చాడు. ఆ తర్వాత అరియానా ఏదో చెప్పబోతుంటే అది వినకుండా సోహెల్ కసురుకున్నట్లు మొహం పెడితే…. గట్టిగా క్లాస్ పీకిన అరియానా ఇదే అతి అంటే నిన్న చెప్పింది కూడా ఇదే అనింది.

కెప్టెన్ అంటే అందరి మాట వినాలి ఈ పొగరు పనికిరాదు అని అనగానే సోహెల్ సహనం కోల్పోయాడు. ఆమె మీద దురుసుగా ప్రవర్తించబోయి మొన్న నాగార్జున నాగార్జుఅన్ ఇచ్చిన వార్నింగ్ గుర్తుకు వచ్చి వెనక్కి తగ్గాడు. ఈలోపల మెహబూబ్ కూడా అతని టెంపర్ గ్రహించి అతనిని అదుపులో పెట్టాడు. 

ఇక మిగిలిన వారు అతనిని హెచ్చరించడాన్ని సోహెల్ జీర్ణించుకోలేకపోయాడు అన్నది స్పష్టంగా కనిపిస్తోంది. తన ఆగ్రహాన్ని పెట్టుకోవడానికి రకరకాల హావభావాలను ఇంటిలో ప్రదర్శిస్తున్నాడు. ఇక నాగార్జున చెప్పినా కంట్రోల్ కొద్దిగా తప్పిన సోహెల్ ని నాగర్జున మరలా మందలిస్తాడా లేక అతనిని కావలని రెచ్చగొడుతున్నారని వారిని తిడతారా అన్నది వేచి చూడాలి.

author avatar
arun kanna

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!