ట్రెండింగ్ న్యూస్ సినిమా

Son Of India: సన్ ఆఫ్ ఇండియా సాంగ్ విడుదల.. అమితాబ్ బచ్చన్ శుభాకాంక్షలు..!!

Share

Son Of India: డైలాగ్ కింగ్ మోహన్ బాబు నటిస్తున్న పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ సన్ ఆఫ్ ఇండియా.. ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయగా అందర్నీ ఆకట్టుకుంది. చిరంజీవి వాయిస్ ఓవర్ తో విడుదల చేసిన ఈ సినిమా టీజర్ సినీ ప్రేక్షకులందరినీ అలరించింది.. తాజాగా ఈ సినిమా లోని ‘జయ జయ మహావీర’ లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్..!! బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ పాట పై స్పందించడం కొసమెరుపు..!!

Son Of India: Jaya Jaya mahaveera song released amithab bachhan wishes
Son Of India: Jaya Jaya mahaveera song released amithab bachhan wishes

డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు.. చాలా కాలం తర్వాత మోహన్ బాబు ఫుల్ లెన్త్ రోల్ లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో డైలాగ్ కింగ్ విభిన్నమైన గెటప్ లో కనిపిస్తున్నాడు. ఈ చిత్రంలో ఆయన పాత్ర చాలా పవర్ ఫుల్ గా  ఉండనుంది. ఈ చిత్రంలో మోహన్ బాబు సరసన మరోసారి సీనియర్ నటి మీనా జతకట్టనుందని టాక్.

 

అమితాబ్ మోహన్ బాబుకు, మేస్ట్రో శ్రీ ఇళయరాజా కి ఈ సినిమా విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నాను అని తెలిపారు. తెలుగులో నా శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు..


Share

Related posts

TDP : టీడీపీ ఎంపీ కేశినేని నాని కి సొంత పార్టీలో సెగ..!!

sekhar

బ్రేకింగ్: కేంద్ర ఆర్ధిక మంత్రితో బుగ్గన భేటీ

Vihari

Megastar Chiru: చిరంజీవి చిదంబర రహస్యం చెప్పేసిన కాంగ్రెస్ సీనియర్ నేత! అసలు విషయం అదంట!!

somaraju sharma
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar