Chiranjeevi: చిరంజీవి.. రామ్ చరణ్ ని పొగడ్తలతో ముంచెత్తిన సోనూసూద్..!!

Share

Chiranjeevi: దేశవ్యాప్తంగా నటుడు సోనూసూద్ అనేక సహాయ కార్యక్రమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది కరణ ఎంట్రీ ఇచ్చిన నాటి నుండి ప్రభుత్వాలు లాక్ డౌన్ నిర్ణయాలు తీసుకున్న సమయం నుండి.. వలస కూలీల పేదలను ఇంకా అనేక రకాలుగా కరోనా రోగులను ఆదుకుంటూ .. సోను సూద్ అనేక సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత అధికంగా ఉండటంతో… అనేక మంది తరానా బారిన పడటంతో ఆక్సిజన్ అండగా మరణించే పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలలో తన సొంత డబ్బులతో పాటు తన టీమ్ను అదేవిధంగా చారిటీకి వచ్చిన డబ్బులను.. ఉపయోగిస్తూ ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం జరిగింది.

సోనూ సూద్‌ వ్యాఖ్యలకు ఫిదా అవుతున్న మెగా ఫ్యాన్స్‌

ఇప్పుడు ఇదే తరహాలో దేశ వ్యాప్తంగా అనేక మంది హీరోలు ప్రభుత్వాలకు విరాళాలు ప్రకటిస్తూ ప్రజలను ఆదుకుంటూ కరోనా రోగులకు సహాయం చేస్తూ ఉన్నారు. కరెంటు తెలుగు రాష్ట్రాలలో టాలీవుడ్ ఇండస్ట్రీ మెగాస్టార్ చిరంజీవి ఆయన తనయుడు రామ్ చరణ్ ఆక్సిజన్ సిలిండర్లు ప్రతి జిల్లాలో అందుబాటులోకి తీసుకురావటం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని తెలుసుకున్న తాజాగా సోను సూద్ చిరంజీవి రామ్ చరణ్ చేస్తున్న పని అభినందనీయమని ప్రశంసించారు.

Read More: Chiranjeevi: చిరంజీవి సినిమాలో బాలీవుడ్ హీరోయిన్..??

నిజంగా కరోనా రోగులకు సరైన సమయంలో ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులోకి తీసుకురావటం వాళ్ళు చేస్తున్న పని చాలా మంచిపని అని సోను సూద్ పొగడ్తలతో ముంచెత్తాడు. ఒక ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులోకి తీసుకురావటం మాత్రమే కాక ఇండస్ట్రీలో సినీ కార్మికులకు కూడా చిరంజీవి అదేవిధంగా మరికొంత మంది హీరోలు అనేక సహాయ కార్యక్రమాలు చేస్తూ ఫ్రీగా వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నారు.


Share

Related posts

సబ్‌వే ట్రైన్ ఈడ్చుకెళ్లిపోయింది!

Siva Prasad

మోదీపై కొత్త టార్గెట్‌…కేసీఆర్ దూకుడు త‌గ్గట్లేదుగా

sridhar

తమిళనాడులో మోదికి నిరసన సెగ

somaraju sharma