NewsOrbit
Featured ట్రెండింగ్

Special Dog Park: కుక్కల కోసం పార్కు .. అది కూడా 3.5 కోట్ల ఖర్చుతో..! ఏం ఎరైటీ గురూ..!?

Special Dog Park: with 3.5 crores

Special Dog Park: కుక్కలు, పిల్లులు, ఆవులూ… పెంపుడు జంతువులే. జాగ్రత్తగా సాకితే అవి మానవాళికి కృతజ్ఞతగా ఉంటాయి. కానీ అన్నిటి కంటే కుక్కలకు ఉండే కృతజ్ఞత, విశ్వాసం వేరే లెవల్ లో ఉంటుంది. అందుకే కుక్కలా పెంపకం చాలా రొటీన్ వ్యాపకం.. ఇలా కుక్కలను పెంచడమే కాకుండా ఇప్పుడు ప్రభుత్వాలే కుక్కల కోసం పార్కులు, జిమ్ములు, స్విమ్మింగ్ ఫ్యూళ్ళు ఏర్పాటు చేయడం ఎక్కడైనా చూశామా..! కానీ మన దేశంలోనే అది జరిగింది. ఉత్తర ప్రదేశ్ లోని నోయిడాలో ఇది సాకారమవుతుంది. దేశంలోనే అతి పెద్ద డాగ్ పార్క్ గా ఇది ఉండబోతుంది. తాజా నోయిడా అథారిటీ దీనిపై స్పష్టమైన ప్రకటన చేసింది. “దేశంలోనే అతి పెద్ద కుక్కలా పార్కు నిర్మించబోతున్నాం. దీనిలో జిమ్, ఉయ్యాలలు, నడక మార్గాలు, కుక్కలా ఆట వస్తువులు కూడా ఉంటాయి. రూ. మూడున్నర కోట్లు వ్యయం చేయనున్నాం” అంటూ నోయిడా అథారిటీ పేర్కొంది.

Special Dog Park: with 3.5 crores
Special Dog Park with 35 crores

Special Dog Park: పార్కు విశేషాలు ఇవే..!!

ఇది దేశంలోనే అతి పెద్ద కుక్కలా పార్కు. మొత్తం రెండు ఎకరాల్లో విస్తరించి, దీన్ని నిర్మించనున్నారు. నిర్మాణం, పరికరాల కొనుగోళ్లు మొత్తానికి రూ. మూడున్నర కోట్లు వ్యయంతో అన్ని రకాల హంగులు ఉండనున్నాయి. నోయిడా నగరంలోని సెక్టార్-137లో నిర్మించనున్నారు. ఈ పార్కులో కుక్కల‌ ఆహారం, పానీయాలు, ప్రత్యేక సిబ్బంది కూడా అందుబాటులో ఉంటారు. అలాగే వైద్య నిపుణులు, కుక్క‌లకి జిమ్ చేయించే ట్రైన‌ర్లు, యోగ, మంచి అలవాట్లు నేర్పే శిక్షకులు కూడా అందుబాటులో ఉంటారు. అయితే ఈ సేవలు ఈజి కాదు. కుక్కలా యజమానులు వీటిని వినియోగించుకోవాలి అంటే ముందుగా రిజిస్టర్ చేసుకుని, నిర్ణీత ఫీజు చెల్లించాలి. దేశంలోని మొదటి డాగ్ పార్క్ మన హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఉంది. ఎకరం విస్తీర్ణంలో, 2018 లోనే దీన్ని నిర్మించారు. కానీ పెద్దగా ప్రమోట్ చేయట్లేదు.. అప్పుడప్పుడు పోటీలు, స్పెషల్ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు..

author avatar
Srinivas Manem

Related posts

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju