Sperm Count: స్పెర్మ్ కౌంట్ పెరగడానికి ఇవి తినండి..!!

Share

Sperm Count: సంతాన సమస్యలు రావడానికి పురుషుల స్పెర్మ్ కౌంట్ కూడా ఒక కారణం.. పురుషుల వీర్యం లో స్పెర్మ్ ఉంటుంది.. వీటి నాణ్యత ఆధారంగా సంతానం కలిగే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.. అదే లో స్పెర్మ్ కౌంట్ ఉంటే కొన్ని ఆహార అలవాట్లు మార్చుకోవాలి.. స్పెర్మ్ కౌంట్ పెరగడానికి ఈ ఆహారాలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు అవేంటో ఇప్పుడు చూద్దాం..!!

Sperm Count: increase foods
Sperm Count: increase foods

Sperm Count: ఈ పండ్లు ఎక్కువగా తీసుకోవాలి..!!

స్పెర్మ్ కౌంట్ పెరగడానికి విటమిన్ సి, డి, ఇ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. విటమిన్ సి లో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. విటమిన్ సి ఉండే ప్రతిరోజు 100 గ్రాములు తీసుకుంటే వీర్యం వృద్ధి చెందుతుంది. పాలకూర, సిట్రస్ పండ్లు లో విటమిన్ సి సమృద్ధిగా లభిస్తుంది. ఈ సమస్యతో బాధపడుతున్న వారు మీ డైట్ లో కార్బోహైడ్రేట్స్, మాంసకృత్తులు, ఖనిజ లవణాలు, పీచు పదార్థాలు, కొవ్వులు, విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇవి ఆరోగ్యకరమైన స్పెర్మ్ ఉత్పత్తికి దోహదపడతాయి.

Sperm Count: increase foods
Sperm Count: increase foods

 

దానిమ్మ గింజలు, రసం తీసుకుంటే స్పెర్మ్ చురుగ్గా కదులుతుంది. అంతే కాకుండా వీటి నాణ్యత కూడా పెరుగుతుంది. మిరపకాయల లో పురుషుల హార్మోన్ల పనితీరును ప్రభావితం చేసే గుణాలు ఉంటాయి. మీరు తీసుకునే కూరలలో వీటిని జోడించండి. టమాటా లో కెరొటినాయిడ్స్, లైకోపిన్ ఉంటుంది. ఇవి శరీరానికి శక్తి నీ అందించడం తో పాటు స్పెర్మ్ కౌంట్ ను పెంచుతాయి. జీడిపప్పు లో జింక్ అధికంగా ఉంటుంది. జింక్ సంతానోత్పత్తి సామర్ధ్యాన్ని పెంచుతుంది. ఈ సమస్యతో బాధపడుతున్న పురుషులు, స్త్రీలు విటమిన్ బి 6 ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. ప్రతి రోజూ వెల్లుల్లి తినడం వలన పిల్లలు పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

Sperm Count: increase foods
Sperm Count: increase foods

ప్రతిరోజు ఒక అరటి పండును తింటే వీర్యకణాలు వృద్ధి చేస్తాయి. అరటి పండులో ఉండే బ్రోమోలేయిన్ హార్మోన్స్ శుక్రకణాల నాణ్యత పెంచడానికి సహాయపడుతుంది. ప్రతిరోజు ఒక ఆపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్ళిన అవసరం లేదని అందరికీ తెలిసిందే. అయితే యాపిల్ తినడం వలన వీర్యకణాల శాతాన్ని అధికంగా పెంచుతుంది.


Share

Related posts

Pawan Kalyan: డిఫరెంట్ లుక్ లో పవన్ కళ్యాణ్..??

sekhar

Salman Khan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోసం రంగంలోకి దిగుతున్న సల్మాన్ ఖాన్..!!

sekhar

Sitting: కూర్చున్న చోటే వ్యాయామం చేయండిలా..!!

bharani jella