SR Kalyanamandapam: రాజావారు రాణిగారు ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు కిరణ్ అబ్బావరం.. ఈ ఒక్క సినిమాతో ఫేమస్ అయిన ఈ యువ కథానాయకుడు వరుస సినిమా ఆఫర్లను అందుకున్నాడు.. ప్రస్తుతం కిరణ్ అబ్బావరం, ప్రియాంక జవాల్కర్ జంటగా నటిస్తున్న చిత్రం SR కళ్యాణమండపం.. తాజాగా ఈ సినిమా నుంచి 3వ పాట “సిగ్గు ఎందుకురా మామ” లిరికల్ వీడియో సాంగ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ విడుదల చేశారు..
Advertisements

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ మొదటి రెండు పాటలు కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. తాజాగా విడుదలైన ఈ పాటకు కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. శ్రీధర్ గాడి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రమోద్, రాజు నిర్మిస్తున్నారు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో రూపొందుతున్న ఈ చిత్రం దానికి పాజిటివ్ బస్ క్రియేట్ అయింది ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం సమకూర్చారు.
Advertisements
Advertisements