NewsOrbit
Entertainment News ట్రెండింగ్ న్యూస్

Bigg Boss Telugu OTT: బీచ్ లో బాటిల్స్ తో రచ్చ రచ్చ చేసిన బిగ్ బాస్ ఓటిటి లేడీ కంటెస్టెంట్ లు..!!

Bigg Boss Telugu OTT: తెలుగు బిగ్ బాస్ ఓటిటి ఇటీవల ముగిసిన అనంతరం కంటెస్టెంట్ లు ఎవరికివారు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఫస్ట్ టైం తెలుగు బిగ్ బాస్ షోలో లేడీ కంటెస్టెంట్ బిందుమాధవి టైటిల్ గెలవడం సంచలనం సృష్టించింది. దీంతో మాధవి వాళ్ల గ్రూప్ యాంకర్ శివ, మహేష్ విట్టా, ఆర్జే చైతు.. వీళ్లంతా ఒక తరహా ఎంజాయ్ చేస్తే మరి కొంతమంది ఏకంగా బాటిల్స్ తోనే తాగుతూ ఫుల్ చిల్ అవుతున్నారు. పూర్తి విషయంలోకి వెళితే అషు రెడ్డి అందరికీ తెలుసు. జూనియర్ సమంతగా తెలుగు రాష్ట్రాలలో మంచి క్రేజ్ ఉంది. బిగ్ బాస్ సీజన్ త్రిలో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి ప్రారంభ వారాలలోనే ఎలిమినేట్ కావటం జరిగింది. ఆ తర్వాత టెలివిజన్ రంగంలో పలు టీవి షోలలో రాణించడం జరిగింది. టిక్ టాక్ వీడియోలు చేసుకుంటూ కూడా మంచి క్రేజ్ పాపులారిటీ సంపాదించుకుంది.

sravanthi and ashu reddy, ajay drunk in beach

దీంతో అమ్మడు ఇటీవల మరోసారి బిగ్ బాస్ ఓటిటి షోలో అడుగు పెట్టి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. గతంలో మాదిరిగా కాకుండా బాగానే ట్రై చేసినా గాని ఫైనల్ వరకు అషు రెడ్డి వెళ్లలేకపోయింది. అయితే హౌస్ లో అషుకి.. స్రవంతి, అజయ్ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఈ క్రమంలో షో ముగియటంతో తాజాగా ముగ్గురు కలిసి వెకేషన్ కి వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా అక్కడ బీచ్ లలో ఎంజాయ్ చేస్తూ ఫుల్ చిల్ అవుతున్నారు.

ఇందుకు సంబంధించిన వీడియోను అషు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ముగ్గురు కూడా మందు తాగుతూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. గతంలో కూడా మందు పార్టీలకు సంబంధించిన వీడియోలను అషు రెడ్డి పోస్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు అంతకుమించి ఏకంగా బాటిల్ తో తాగుతున్న ఫోటోలు షేర్ చేయటంతో వైరల్ గా మారాయి.

Related posts

Naga Panchami: గుడిలో ఉన్న పంచమి మోక్షకు కనిపిస్తుందా లేదా.

siddhu

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

Kumkuma Puvvu: ట్రస్ట్ మెంబర్ పంపించిన ఫోటోలని శాంభవి చూస్తుందా లేదా.

siddhu

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

Nuvvu Nenu Prema April 24 2024 Episode 606: అక్క ఆచూకీ కోసం విక్కీ ఆరాటం.. అరవింద,కృష్ణ దగ్గర ఉందని తెలుసుకున్న దివ్య.. విక్కీ పద్మావతిల ఆనందం..

bharani jella

Krishna Mukunda Murari April 24 2024 Episode 453: మురారి మనసు మార్చిన ముకుంద.. కృష్ణ కి దూరంకానున్న మురారి..ఆదర్శ్ లవ్ ప్రపోజల్..

bharani jella

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

Vijay Devarakonda: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ మూవీ..?

sekhar

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

Pushpa 2: అల్లు అర్జున్ “పుష్ప 2” నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్..!!

sekhar

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

Zwigato OTT: థియేటర్లలో విడుదలైన రెండు నెలలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న కపిల్ శర్మ అవార్డు విన్నింగ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Hanuman Tv contest: టీవీలో హనుమాన్ సెల్ఫీ కాంటెస్ట్.. విజేతలకు దిమ్మ తిరిగే గిఫ్ట్స్..!

Saranya Koduri