NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Sree mukhi : తన పెళ్ళెప్పుడో తేల్చిచెప్పిన శ్రీ ముఖి..!!

Sree mukhi : తన అందం, అభినయంతో బుల్లితెరపై సందడి చేస్తోంది శ్రీముఖి.. ఆమె హై వోల్టేజ్ ఈ ఎనర్జీ తో అందరికీ ఆకట్టుకుంటుంది.. ఈ అమ్మడు కు యాంకర్ గానే కాకుండా వెండితెరపై కూడా శ్రీముఖి ఆఫర్లు వస్తున్నాయి.. బుల్లితెర పైనే ఫోకస్ పెట్టిన ఈ అమ్మడు పెళ్లి గురించి ఇటీవల ఓ టాక్ షోలో క్లారిటీ వచ్చేసింది..

Sree mukhi : Anchor Announced her marriage details
Sree mukhi Anchor Announced her marriage details

శ్రీముఖి చెప్పిన మాటల ప్రకారం , పెళ్లి ఇప్పట్లో కాదని తేలిపోయింది.. అలాగే తాను ప్రస్తుతం రిలేషన్ లో లేను అంటూ చెప్పేసింది. ప్రస్తుతం కెరీర్ పరంగా చాలా సంతోషంగా ఉన్నాను. మరో నాలుగు సంవత్సరాల వరకు పెళ్లి విషయం గురించి ఆలోచించని స్పష్టం చేసింది. నన్ను పెళ్లి  చేసుకోబోయే వాడు యాక్టివ్గా,  ఎనర్జిటిక్ గా ఉండాలి నన్ను ఎక్కువగా భోజనం చేస్తూ ఉండటంతోపాటు నాకు ఫ్రీ స్పేస్ ఇవ్వాలని  పేర్కొంది. 2025 వరకు పెళ్లి గురించి ఆలోచించని చెప్పింది.

author avatar
bharani jella

Related posts

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju