Sreemaan Mahaarajasri: నవీన్ చంద్ర, గాయత్రి సురేష్ జంటగా నటిస్తున్న చిత్రం “నేను లేని నా ప్రేమకథ“.. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.. తాజాగా ఈ సినిమా నుంచి శ్రీమాన్ మహారాజా రొమాంటిక్ లిరికల్ వీడియో ను హీరో అడవి శేష్ విడుదల చేశారు..!! ఈ రొమాంటిక్ లవ్ సాంగ్ ను విడుదల చేయడానికి చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు..

Read More: Raja Raja Chora: ఆకట్టుకుంటున్న రాజ రాజ చోర టీజర్..
శ్రీమాన్ మహారాజా అంటూ సాగే ఈ పాట సినీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ పాటను దామిని భట్ల ఆలపించారు.. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి సురేష్ ఉత్తరాది దర్శకత్వం వహిస్తున్నారు ఈ చిత్రాన్ని కళ్యాణ్ కందుకూరి నిర్మిస్తున్నారు ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ స్వరాలు అందించారు..