Sreemukhi : చందమామ వంటి ముఖం, చెరగని చిరునవ్వు ఈ బుల్లితెర యాంకర్ సొంతం.. బొద్దు గుమ్మ శ్రీముఖి.. ఇటీవలే ఈ ముద్దుగుమ్మ గోవా బీచ్ లో ని ఫోటోలు నెట్టింట చక్కర్లు కొట్టాయి.. తాజాగా ఈ అమ్మడు ఫోటో షూట్ ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి..
Sreemukhi : ఎద అందాలతో కుర్రకారును పిచ్చెక్కిస్తోంది.. ఇంటర్నెట్ లో సెగలు పుట్టిస్తోంది.. ఈ బొద్దుగుమ్మ అందంతో మతిపోగొడుతున్న ఫోటోలను నెటిజెన్స్ షేర్స్, లైక్స్ చేస్తున్నారు..
Sreemukhi : చిన్న చిన్న పాత్రలతో కెరీర్ ప్రారంభించింది. శ్రీముఖి ఇప్పుడు క్రేజీ అంకుల్ సినిమా తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది . ఈ సినిమాకు ఇ. సత్తిబాబు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం లో శ్రీముఖి తోపాటు సింగర్ మనో, భరణి ,రాజా రవీంద్ర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.