Bigg Boss 6 Telugu: సిరికి… శ్రీ హాన్ బ్రేక్ అప్..!! ఇదిగో ప్రూఫ్..??

Share

Bigg Boss 6 Telugu: తెలుగు బిగ్ బాస్(Bigg Boss) షోలో అడుగుపెట్టిన జంటలు చాలా వరకు బయట బ్రేకప్ అయిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఇదే తరుణంలో సీజన్ ఫైవ్ లో రన్నర్ గా నిలిచిన షణ్ముఖ్(Shanmukh) కి దీప్తి సునయన(Deepthi Sunainaa) ఇటీవల బ్రేకప్ చెప్పిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ హౌస్ లో షణ్ముఖ్… సిరి తో బాగా క్లోజ్ గా ఉండటంతో.. ఎక్కువ హగ్ లు… ఇద్దరూ ఇచ్చుకోవటం తో.. బయట వీరిద్దరిపై బాగా నెగిటివిటీ రావడం తెలిసిందే. సీజన్ ఫైవ్ చాలావరకు వీరిద్దరి గురించే వార్తలు వచ్చాయి..ఇంకా వస్తున్నాయి. ఇక ఇదే తరుణంలో అప్పట్లో ఫ్యామిలీ ఎపిసోడ్ సమయంలో సిరి(Siri) తల్లి… హౌస్ లో ఎంట్రీ ఇచ్చి షణ్ముఖ్ పై చేసిన కామెంట్లు సీజన్ మొత్తానికి కాంట్రవర్షియల్ గా మారాయి. ఆ తర్వాత కూడా ఇద్దరూ మళ్లీ అదే రీతిలో కంటిన్యూ అవటం.. హౌస్ లో జరిగింది. దీంతో వీరిద్దరి రిలేషన్ చూసిన చాలామంది ఇది ఫ్రెండ్షిప్ కాదు కచ్చితంగా.. రిలేషన్ పరంగా ఇద్దరూ బాగా డీప్ అయ్యారు అనే కామెంట్ లు బయటకు వచ్చాయి.

షణ్ముఖ్.. ఇద్దరు కూడా బయట వేరే వాళ్ళతో రిలేషన్ లో ఉన్న… హౌస్ లో.. బాగా క్లోజ్ అవ్వటం .. పట్లా బయట భయంకరమైన నెగిటివిటీ ఏర్పడింది. అయితే ఈ విషయంలో ఇద్దరూ తాము ఫ్రెండ్స్ మాత్రమే.. అంటూ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత సిరి బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్.. సిరి బయటకు వచ్చాక వెల్కమ్ పార్టీ పెట్టడంతో పాటు అనేక రీతులుగా.. ఆమెతో క్లోజ్ గా .. యధావిధిగా తమ రిలేషన్ కొనసాగించినట్లు మొన్నటిదాకా వాతావరణం సోషల్ మీడియాలో కనబడింది. కానీ ఇటీవల షణ్ముక్ కి దీప్తి సునయన బ్రేక్ అప్ చెప్పటం.. ఆ తర్వాత సిరి… పుట్టినరోజు వచ్చిన సమయంలో శ్రీహాన్ విషెస్ తెలియజేసిన.. ఆ పోస్టుకి సిరి రియాక్ట్ కాకపోవడంతో.. సిరి.. శ్రీ హాన్(Sri Haan) మధ్య తాజాగా గ్యాప్ వచ్చిందన్న టాక్ ప్రస్తుతం వినబడుతుంది.

ఇదే తరుణంలో… ఇటీవల శ్రీ హాన్ తన  సోషల్ మీడియాలో సిరి ఫోటోలు మొత్తం డిలీట్ చేశాడు. దీంతో సిరి జ్ఞాపకాలు అన్నింటిని కూడా ఆయన చెరిపి వేయడంతో ఇక బ్రేకప్ ప్రకటన్నే  బ్యాలెన్స్ ఉంది.. అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. శ్రీహాన్ ఉన్నట్లుండి సిరి ఫొటోలు డిలీట్ చేయడం.. ఇదే బ్రేకప్ కు సాక్ష్యం అనే టాక్ ప్రజెంట్ సోషల్ మీడియాలో స్ట్రాంగ్ గా వినిపిస్తోంది. సిరితో బ్రేకప్ కి సంబంధించి శ్రీహాన్ నుండి ఏ క్షణమైనా వార్త వచ్చే అవకాశం ఉన్నట్లు బయట పెద్ద డిస్కషన్స్ జరుగుతున్నాయి.


Share

Recent Posts

ఆగస్టు 11 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 11 - శ్రావణమాసం - గురువారం మేషం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి…

2 hours ago

మ‌హేశ్ నెక్స్ట్ మ‌రింత ఆల‌స్యం.. ఎప్ప‌టికి పోస్ట్ పోన్ అయిందంటే?

రీసెంట్‌గా `స‌ర్కారు వారి పాట‌`తో మ‌రో హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబు.. త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో…

2 hours ago

రూ. 10 కోట్లు ఆఫ‌ర్‌.. అయినాస‌రే ఆ ప‌ని చేయ‌న‌న్న బ‌న్నీ?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప‌`. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో మాస్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం…

3 hours ago

హాస్పిటల్ లో హీరోయిన్ టబు..!!

హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…

5 hours ago

పాన్ ఇండియా లెవెల్ లో నాగచైతన్యకి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా..??

అక్కినేని కుటుంబం నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య సక్సెస్ఫుల్ కెరియర్ కొనసాగిస్తున్నాడు. "జోష్"తో హీరోగా ఎంట్రీ ఇచ్చి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ ఒకపక్క సౌత్…

6 hours ago

మరోసారి తిరస్కరించిన అల్లు అర్జున్..!!

సినిమా రంగంలో టాప్ హీరోలకు యాడ్ రంగంలో భారీ ఆఫర్ లు వస్తూ ఉంటాయి అని అందరికీ తెలుసు. ఈ క్రమంలో చాలామంది హీరోలు ప్రముఖ కంపెనీలకు…

6 hours ago