NewsOrbit
ట్రెండింగ్

Sri Lanka: ఇండియా కి థ్యాంక్స్ చెప్పిన శ్రీలంక మాజీ క్రికెటర్ జయసూర్య..!!

Sri Lanka: శ్రీలంక మాజీ క్రికెటర్ జయసూర్యకు అందరికీ సుపరిచితుడే. శ్రీలంక క్రికెట్ టీమ్ లో ఓపెనర్ బ్యాట్స్మెన్ గా.. ఎడమ చేతి వాటం కలిగిన జయసూర్య… ఇంటర్నేషనల్ క్రికెట్ పరంగా తనకంటూ సెపరేట్ ఇమేజ్ దక్కించుకున్నాడు. బ్యాటింగ్ లో మాత్రమే కాదు… బౌలింగ్ పరంగా ఇంకా ఫీలింగ్ పరంగా కూడా జయసూర్య శ్రీలంక క్రికెట్ చరిత్రలో తనకంటూ పేజీలు క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం రిటైర్మెంట్ ఇచ్చిన జయసూర్య తాజాగా… ఇండియా దేశానికి థాంక్స్ చెప్పాడు. విషయంలోకి వెళితే శ్రీలంక ఇప్పుడు కరువుతో.. ఆకలి కేకలతో.. ఆర్థిక ఇబ్బందులతో… అన్ని రకాలుగా నష్టపోయి ఉన్న సంగతి తెలిసిందే.

Grateful To “Big Brother” India, PM Modi For Sending Help:Sanath Jayasuriya | Nrjsclub

చైనా దేశం వద్ద భారీ ఎత్తున అప్పులు చేయడంతో పాటు.. రాజకీయ సంక్షోభంలో ఆహారం మరియు ఇంధన కొరత అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా కరోనా వైరస్ కారణంగా శ్రీలంక ఆర్థిక దివాలా తీసేసిన పరిస్థితి నెలకొంది. దీంతో శ్రీలంకలో దోపిడీలు స్టార్ట్ అయిపోయాయి ప్రజలు నిరసనకారులు ఎక్కడికక్కడ.. ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శ్రీలంక అధ్యక్షుడు శ్రీ రాజపక్సే ఇంటిని కూడా ముట్టడించడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న శ్రీ లంక అని గట్టెక్కించడానికి భారత్ సాయం అందిస్తోంది. టన్నుల కొద్దీ బియ్యంతో పాటు కొన్ని ఆహార ధాన్యాలను భారత్-శ్రీలంక కి అందించింది.

Sanath Jayasuriya thanks PM Modi for helping Sri Lanka amid crisis, slams Rajapaksa govt

అంతమాత్రమే కాదు 36 వేల మెట్రిక్ టన్నుల పెట్రోల్ తో పాటు.. 40 వేల మెట్రిక్ టన్నుల డీజిల్ కూడా… భారత్ లంక దేశానికి అందించడం జరిగింది. ఈ విషయాన్ని శ్రీలంకలో భారత రాయబార కార్యాలయం తెలియజేసింది. దీంతో ఎంత సాయం చేస్తున్నా భారత్ పట్ల ఆ దేశ మాజీ స్టార్ క్రికెటర్ జయసూర్య… పెద్దన్న తరహాలో శ్రీలంకకు సాయం చేసినందుకు ఇండియాకి కృతజ్ఞతలు అని తెలియజేశారు. ఆ పరుగు దేశం భారత్ ఎల్లప్పుడూ మా వెన్నంటే ఉంటుంది. భారత ప్రభుత్వానికి మరియు ప్రధాని మోడీ కి రుణపడి ఉంటాం. ప్రస్తుతం శ్రీలంకలో ఉన్న పరిస్థితులు బట్టి కోలుకోవటం… అంత సులువైన పని కాదు. ఇండియా లాంటి మరికొన్ని దేశాలు సాయం అందించడానికి ముందుకు వస్తే ఈ సంక్షోభం నుండి శ్రీలంక బయటపడుతోంది అన్ని సోషల్ మీడియా వేదికగా… జయసూర్య విజ్ఞప్తి చేశారు.

Related posts

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

CBSA: పుస్తకాలు చూసి పరీక్షలు రాయమంటున్న సీబీఎస్ఏ… ఇదెక్కడ గోరం అంటున్న లెక్చరర్స్..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Maha Shivaratri 2024: రెండు తేదీల్లో వచ్చిన మహాశివరాత్రి … ఏ తేదీన జరుపుకోవాలి?.. పాటించాల్సిన నియమాలేంటి..!

Saranya Koduri

Hand Transplantation: స‌క్సెస్ అయిన హ్యాండ్ ట్రాన్స్‌ప్లాంటేషన్.. పెయింట‌ర్‌కు రెండు చేతుల్ని అమ‌ర్చిన ఢిల్లీ డాక్ట‌ర్లు!

kavya N