Sri Reddy : పవన్ కల్యాణ్ జీవితం మీద శ్రీరెడ్డి దారుణ వ్యాఖ్యలు – కోపం తో రగిలిపోతోన్న జనసైనికులు..

Share

Sri Reddy : సందు దొరికితే చాలు మెగాఫ్యామిలీ పై విరుచుకుపడుతుంది శ్రీ రెడ్డి.. చాలా కాలంగా మెగాహీరో లైనా చిరంజీవి, పవన్ కళ్యాణ్ లను  శ్రీ రెడ్డి టార్గెట్ చేసింది.. ముఖ్యంగా పవన్ కల్యాణ్ పై శ్రీ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు.. ఆంటీ లకు సెక్స్ చిట్కాలు అంటూ వీడియో పోస్ట్ చేసిన ఆమె.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసింది.. పవన్ కళ్యాణ్ అంకుల్.. పవన్ కళ్యాణ్ అంకుల్ నువ్వు సీఎం గా సూట్ అవ్వవు.. ఆ విషయం ఎప్పటికైనా అర్థమైందా..!!

Sri Reddy : comment on Pawan Kalyan
Sri Reddy : comment on Pawan Kalyan

నువ్వు ఓన్లీ సినిమాల్లో మాత్రమే హీరోవి.. పొలిటికల్ గా మాత్రం నువ్వు హీరోవి కాలేవు.. అంటూ కామెంట్ చేసింది.. నీకు ఎప్పటికైనా అర్థం అయిందా.. నీ క్రేజ్ ఓన్లీ సినిమాలకే.. స్క్రీన్ మీద మాత్రమే చూస్తారు.. సీఎం కుర్చీలో చూడరు.. అందుకని ఏ రికార్డులు కొట్టుకుంటావో సినిమాల్లోనే కొట్టుకో.. బాగా కొట్టుకో.. ఊడిపోయే వరకు కొట్టుకో.. అంటూ కామెంట్ చేసింది..

దీంతో పవన్ ఫ్యాన్స్ శ్రీరెడ్డి పై మండిపడుతున్నారు. నీకు అవసరం లేని విషయాలు నీకు ఎందుకు.. నీకు అలవాటు అయిన పని చేసుకో అంటూ మండిపడుతున్నారు.. పవన్ గురించి నీకెందుకు అంటూ వల్గర్ మెసేజ్ లతో టార్గెట్ చేస్తున్నారు..


Share

Related posts

Alia Bhatt Latest Beautiful Photos

Gallery Desk

ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధం

somaraju sharma

జివో 2430 రద్దుకై టిడిపి నిరసన

somaraju sharma