ట్రెండింగ్

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ 6 లో ఎవ్వరూ ఊహించని పిల్ల అడుగు పెడుతోంది .. ఇక TRP పీక్స్ ?

Share

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ సిక్స్ త్వరలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. మరో నెల రోజుల్లో ఫిబ్రవరి నెల చివరిలో లేదా మార్చి ప్రారంభంలో నెక్స్ట్ సీజన్ ప్రారంభం కానుంది. తెలుగులో ఇప్పటికే ఐదు సీజన్లు దిగ్విజయంగా ముగిసాయి. ఒక సీజన్ పూర్తయిన వెంటనే మరొక సీజన్ స్టార్ట్ కావాలంటే గతంలో 9 నెలలు టైం తీసుకునే వాళ్ళు. కానీ ఈసారి సీజన్ ఫైవ్ పూర్తయిన వెంటనే రెండు నెలల వ్యవధిలోనే ఓటిటి బిగ్ బాస్ అనే కొత్త కాన్సెప్ట్ తో… తెలుగు బిగ్ బాస్ ఆడియన్స్ నీ అలరించటానికి రెడీ అవుతున్నారు.

Sri Reddy tears up: I feel like committing suicide - Movies News24 గంటల హౌస్ లో జరిగే ప్రతి ఫ్రేమ్ చూపించడానికి షో నిర్వాహకులు ఇప్పటికే బిగ్బాస్ హౌస్ రూపురేఖలు మార్చడం జరిగింది. ఈ నేపథ్యంలో కంటెస్టెంట్ ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. అందరికీ తెలిసిన పాపులర్ అయిన వ్యక్తులనే హౌస్ లోకి తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ఇప్పటికే పలు యాంకర్లు మరియు గత సీజన్ లలో ఆడిన కంటెస్టెంట్ ల పేర్లు వినపడుతున్నాయి.

Sri Reddy says uncle AR Murugadoss likes to steal women v*g*na and movie  stories - IBTimes India

కాగా తాజాగా ఓ లేడీ కంటెస్టెంట్ నీ షో నిర్వహకులు తీసుకోవడానికి రెడీ అయినట్లు… అంతా ఓకే అయి ఆమె హౌస్ లో అడుగు పెడితే టిఆర్పి రేటింగులు రికార్డు స్థాయిలో నమోదు అవుతాయి అని తాజా వార్త పై సోషల్ మీడియాలో నెటిజెన్స్ రియాక్ట్ అవుతున్నారు. ఆమె మరెవరో కాదు శ్రీరెడ్డి. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని అప్పట్లో నానా హడావిడి చేయడం జరిగింది. ఏకంగా ఎలక్ట్రానిక్ మీడియా చానల్స్ ముందే ఫిలిం ఛాంబర్ వద్ద బట్టలు విప్పడానికి కూడా రెడీ అయ్యింది ఆ తర్వాత మెగా కుటుంబంపై విమర్శలు చేసి మీడియాలో పెద్ద కాంట్రవర్సీ గా మారింది. అటువంటి శ్రీ రెడ్డి ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి.


Share

Related posts

జబర్దస్త్ లో ఇమ్మాన్యుయేల్ వన్ మ్యాన్ షో.. అవినాష్ లేని లోటును భర్తీ చేస్తున్నాడు?

Varun G

Acharya : ఆచార్య సినిమాపైన మహేష్ ఫ్యాన్స్ చూపు.. కారణం ఏంటంటే?

Teja

Sahithi Sekhar : సారంగదరియా పాటకు శేఖర్ మాస్టర్ కూతురు డ్యాన్స్ చూస్తే మతిపోవాల్సిందే?

Varun G
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar