NewsOrbit
ట్రెండింగ్

Karate Kalyani Srikanth Reddy: కరాటే కళ్యాణి వల్ల.. ప్రాణాపాయం ఉంది అంటున్న శ్రీకాంత్ రెడ్డి..!!

Karate Kalyani Srikanth Reddy: ప్రముఖ యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డిని సినీనటి కరాటే కళ్యాణి నిన్న రాత్రి హైదరాబాద్ యూసఫ్ గూడా లో చేయి చేసుకోవడం తెలిసిందే. శ్రీకాంత్ రెడ్డి ఇంటి వద్దకు వెళ్లి కరాటే కళ్యాణితో పాటు ఇంకా ముగ్గురు శ్రీకాంత్ రెడ్డి అనే యూట్యూబర్ నీ చిత్త కొట్టేశారు. ఇదే సమయంలో శ్రీకాంత్ రెడ్డి కూడా కరాటే కళ్యాణి పై ఆమె వెనకాల ఉన్న వ్యక్తుల పై చేయి చేసుకోవడం జరిగింది. దీంతో గొడవకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలుగు మీడియా ఛానల్స్ లో కూడా ఈ వివాదం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గొడవకు సంబంధించి శ్రీకాంత్ రెడ్డి అదే రీతిలో కరాటే కళ్యాణి ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకోవడం జరిగింది.

Srikanth Reddy says from karate kalyani i have life threatening

ఇదిలా ఉంటే తాజాగా శ్రీకాంత్ రెడ్డి సోషల్ మీడియాలో తనకి కరాటే కళ్యాణి నుండి ప్రాణహాని ఉందని వీడియో పోస్ట్ చేశారు. తన ఫ్రాంక్ వీడియోలు కేవలం ఎంటర్ టైన్ మెంట్ కోసమే చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు. టాలెంట్ ఉన్న ఆడవాళ్లకు డబ్బులు ఇచ్చి ఫన్ వీడియోలు క్రియేట్ చేస్తున్నామని తెలిపారు. చేసే వీడియోలలో నిజంగా అసభ్యకరమైన కంటాంటెంట్ ఏదైనా ఉంటే.. ఇంటికి వచ్చి దాడి చేయకుండా పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేయాలని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. కావాలని ఇంటికి వచ్చి కరాటే కళ్యాణి లక్ష రూపాయలు డిమాండ్ చేయడం జరిగిందని.. ఆమె వెనకాల ఉన్న వాళ్ళు 70,000 ఇచ్చేయ్.. సైలెంట్ అయిపో.. అని అన్నారు అని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు.

 

అంతమాత్రమే కాకుండా ఆమెకు బీజేపీ ఇంకా పలు రాజకీయ పార్టీలు తెలుసని.. తప్పుడు కేసులు పెట్టిస్తా బెదిరిస్తోంది అని చెప్పుకొచ్చారు. నా దగ్గర గుండాలు ఉన్నారు, ఇలా రకరకాలుగా భయబ్రాంతులకు గురి చేస్తోంది. కరాటే కళ్యాణి నుండి నాకు ప్రాణ హాని ఉంది అని శ్రీకాంత్ రెడ్డి వీడియో సోషల్ మీడియాలో రిలీజ్ చేయడం జరిగింది. సామాజిక సేవకురాలు అని నాపై చేయి చేసుకోవటం… చట్టం చేతుల్లోకి తీసుకోవడం నాకు నచ్చలేదు అంటూ వీడియోలో చెప్పుకొచ్చారు.

Related posts

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju