Sreemukhi: లైవ్ లోనే ఫోన్ నెంబర్ ఇచ్చేసిన శ్రీముఖి..!!

Share

Sreemukhi: తెలుగు ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులకు యాంకర్ శ్రీముఖి పేరు తెలియని వారు ఉండరు. బుల్లితెరపై సొట్ట బుగ్గల తో అదరగొట్టే స్మైల్ తో తిరుగులేని యాంకర్ గా ఎంటర్టైన్మెంట్ రంగంలో శ్రీముఖి రాణించింది. ముఖ్యంగా “బిగ్ బాస్” సీజన్ 3 లో రన్నరప్ గా నిలవడం తో ఆమెకు మరింత క్రేజ్ రావడం జరిగింది. ఒక్క బుల్లితెర మీద కాకుండా వెండితెరపై కూడా నటిస్తూ మరోపక్క ఆడియో వేడుకలకు ప్రీ రిలీజ్ ఈవెంట్ లకు యాంకరింగ్ చేస్తూ సక్సెస్ఫుల్ కెరియర్ కొనసాగిస్తున్న శ్రీముఖి కి సోషల్ మీడియాలో తిరుగులేని క్రేజ్ ఉంది.

Reasons why Sreemukhi (Srimukhi) deserves Bigg Boss Telugu 3 winner's  trophy - IBTimes India

అయితే ప్రస్తుతం పాండమిక్ సీజన్ కావటంతో చాలామంది సెలబ్రిటీలు సోషల్ మీడియాలో అభిమానులకు నెటిజన్లకు ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉన్నారు. దీనిలో భాగంగా ఇటీవల తాజాగా శ్రీముఖి కూడా లైవ్ లోకి వచ్చి తన కెరీర్ గురించి అనేక విషయాలు చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో లైవ్ లో చిట్ చాట్ సమయములో ఓ నెటిజన్ ఫోన్ నెంబర్ అడగటంతో ఏ మాత్రం ఆలోచించకుండా శ్రీముఖి ఫోన్ నెంబర్ ఇచ్చింది. మేటర్ లోకి వెళితే ఒక్కడు సినిమాలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం చెప్పిన 9848032919 నెంబర్ శ్రీముఖి ఇటీవల తెలిపింది.

Read More: Men: శృంగార సామర్ధ్యం కోసం పురుషులు ఈ మాత్రలను వాడితే ఇక తిరుగుండదు!!

దీంతో అనవసరంగా ఆవేశపడే నెటిజన్లు ట్రై చేస్తూ చివరాఖరి కళ్ళు తెరుచుకుని ఇది ఒక్కడు సినిమాలో నెంబర్ అని నాలుక కరుచుకుని శ్రీముఖి మనల్ని ఎదవా చేసింది అని అనుకుంటున్నారు. ఇండియాలో సోషల్ మీడియా బ్యాన్  అవుతున్నట్లు వార్తలు రావడంతో నెటిజన్లకు ఓపెన్ ఆఫర్ .. ఎలాంటి ప్రశ్నకైనా సమాధానం ఇస్తానని శ్రీముఖి చేసిన చిన్న చిట్ చాట్ ఈ ప్రయోగంలో ఈ గమ్మత్తు జరిగింది.  


Share

Related posts

YS Jagan : ఈ బలం శాశ్వతమా..!? కృత్రిమమా..!? సీఎం జగన్ మనసులో ఏముంది..!?

Srinivas Manem

రథ సారథి ఎవరు? బీజేపీ లో అంతర్మథనం!

Comrade CHE

Reba Monica John Beautiful Pics

Gallery Desk