SSC Notification: పదితో సెంట్రల్ గవర్నమెంట్ కొలువు..!! ఎస్ఎస్ సీ లో భారీగా ఖాళీలు..!!

Share

SSC Notification: భారత ప్రభుత్వ రంగానికి చెందిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ Staff Selection Commission.. 25271 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.. పదవ తరగతి ఉత్తీర్ణులైన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.. ఈ నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..!!

SSC Constable job Notification:
SSC Constable job Notification:

మొత్తం ఖాళీలు : 25271
సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ సీఏపీఎఫ్, కానిస్టేబుల్ జీడీ, ఎన్ఐఏ, ఎస్ఎస్ఎఫ్, రైఫిల్ మెన్ జీడీ.

1. సీఐఎస్ఎఫ్ : 8464
2. బీఎన్ఎఫ్ : 7545
3. ఎస్ఎస్ బీ: 3806
4. ఏఆర్ : 3785
5. ఐటీబీపీ : 1341
6. ఎస్ఎస్ఎఫ్ : 240

అర్హతలు : పదవ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయసు : 1/7/2021 నాటికి 18 – 23 సంవత్సరాలు మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడు సంవత్సరాలు ఎస్సీ ,ఎస్టీలకు అభ్యర్థులకు 5 సంవత్సరాలు గరిష్ట వయసులో మినహాయింపు వర్తిస్తుంది.

ఎంపిక విధానం : రాత పరీక్ష, మెడికల్ టెస్ట్ ఆధారంగా

వేతనం : నెలకు రూ. 21700 – 61900 వరకు చెల్లిస్తారు.

దరఖాస్తు రుసుం : రూ.100

దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా
దరఖాస్తులకు ప్రారంభ తేదీ: 17/7/2021
దరఖాస్తులకు చివరి తేదీ: 31/8/2021

వెబ్ సైట్: https://ssc.nic.in


Share

Related posts

Akhil: సోషల్ మీడియాలో దుమ్ము రేపుతున్న సురేందర్ రెడ్డి – అఖిల్ మూవీ కి సంబంధించిన ఫోటో..!!

sekhar

Gunasekhar: బర్త్ డే స్పెషల్: ‘గుణశేఖర్’.. సినిమా సొగసు చూపే ఒక్కడు

Muraliak

Puri jagannaadh : పూరి జగన్నాధ్ కొడుకుకి ఆ ఇమేజ్ తేగలడా..?

GRK