NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Weight Loss: నిల్చుంటే బరువు తగ్గుతారా..!?

Weight Loss: ఈ రోజున వయసుతో సంబంధం లేకుండా ఎక్కువ మందిని వేధిస్తున్న సమస్య అధిక బరువు.. ఇందుకోసం చాలా మంది రక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.. ఎక్కువగా డబ్బు ఖర్చు చేస్తూ ఉంటారు.. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే తెలిస్తే ప్రతి ఒక్కరూ అవాక్కు అవుతారు.. ఇందు కోసం మనం కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా మనం బరువు తగ్గుతాం.. అది ఏంటంటే ఎక్కువ సేపు నిల్చోవడం వినగానే ఆశ్చర్యపోయారా..!? నమ్మశక్యం కాకపోయినా ఇది మాత్రం నిజమే అంటున్నారు పరిశోధకులు..!!

Standing on many times on a day helps Weight Loss:
Standing on many times on a day helps Weight Loss

Weight Loss: వీలున్నప్పుడల్లా నిల్చోండి..!!

వినటానికి నమ్మబుద్ధి కాకపోయినా ఈ విషయం వాస్తవమేననీ.. ఫిన్లాండ్ విశ్వ విద్యాలయం చేసిన పరిశోధనలలో ఈ విషయం తేలింది.. నిల్చోవడం వల్ల మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయని కూడా చెబుతున్నారు. గంటల తరబడి కూర్చోవడం వల్ల శరీరంలో కేలరీలు ఒక చోటకు చేరుతాయి. కేవలం నిల్చోవడం వలన వీటిని కలిగించొచ్చు ఎక్కువసేపు నిలబడితే శరీరంలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. దీనివలన గ్లూకోస్ రక్తంలోనే ఉండి కణాలకు చేరదు. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది. దీంతో చెడు కొలెస్ట్రాల్ తగ్గడంతో పాటు బరువు కూడా తగ్గుతారు.

Standing on many times on a day helps Weight Loss:
Standing on many times on a day helps Weight Loss

ఎక్కువ సేపు నిల్చోవడం వలన దీర్ఘకాలిక వ్యాధులను దరి చేరనివ్వదు. ఇన్సులిన్ ఉత్పత్తిని మెరుగుపరిచి మెటబాలిజం సక్రమంగా జరిగేలా చేస్తుంది. ఎక్కువ సేపు నిలబడటం వలన శరీరం ఎప్పుడూ అప్రమత్తంగా ఉండేలా చేస్తుంది ఫలితంగా కెలోరీలు అధికంగా ఖర్చవుతాయి. నిలబడడం వలన బరువు తగ్గడంతో పాటు మధుమేహం గుండె జబ్బులు రాకుండా చేస్తుంది. వీటితో పాటు ఉ రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. చూశారా నిల్చోవడం వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. మరి ఇంకెందుకు ఆలస్యం వీలున్నప్పుడల్లా కాసేపు నిల్చోండి.

Standing on many times on a day helps Weight Loss:
Standing on many times on a day helps Weight Loss

author avatar
bharani jella

Related posts

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N