NewsOrbit
టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్

Steelbird Faceshield: సేల్స్ లో దూసుకెళ్తున్న ఈ ఫేస్ షీల్డ్ ప్రత్యేకతలు తెలుసుకోవాల్సిందే..!!

Steelbird Faceshield: దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రరూపం దాలుస్తుంది.. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలి తప్పనిసరిగా, అలాగే భౌతిక దూరం పాటించాలి. ఇప్పటికే పలు సంస్థలు ఫేస్ మాస్క్, ఫేస్ షీల్డ్ లను తయారు చేస్తున్నాయి.. ఆటోమొబైల్ రంగానికి చెందిన ప్రముఖ హెల్మెట్ తయారీ బ్రాండ్ స్టీల్ బర్డ్ టూవీలర్ రైడర్ల సేఫ్టీ కోసం ఫేస్ షీల్డ్ లను తయారు చేస్తుంది..! స్టీల్ బర్డ్ ఇటీవల 5-వే ఫేస్ షీల్డ్ లను ప్రారంభించగా వినియోగదారుల నుంచి విశేష స్పందన లభిస్తోంది..! ఈ ఫేస్ షీల్డ్ లు రోజుకు సగటున 6,000 యూనిట్లు అమ్ముడవుతున్నాయని కంపెనీ తెలిపింది..!!

Steelbird Faceshield: sales every day sixthousands
Steelbird Faceshield sales every day sixthousands

స్టీల్ బర్డ్ ఫేస్ షీల్డ్ లను వినియోగదారుల వివిధ అవసరాలకు అనుగుణంగా డిజైన్ చేసింది. ఈ ఫేస్ షీల్డ్ వైద్య సిబ్బంది, పోలీసు, మెడికల్ , పారిశుద్ధ్య, ఆరోగ్య కార్యకర్తలు , ఫ్రంట్లైన్ వారియర్స్ ను దృష్టిలో ఉంచుకొని రూపొందించారు. అలాగే సాధారణ ప్రజలు కూడా వీటిని ఉపయోగించవచ్చు. ఈ ఫేస్ షీల్డ్ లో బిల్డ్ ఇన్ హాండ్స్ ఫ్రీ ఫంక్షన్ కూడా ఉంటుంది. దీని సాయంతో ఫోన్ ను బయటకు తీయకుండానే కాల్స్ రిసీవ్ చేసుకోవచ్చు. పిల్లల కోసం స్టీల్ బర్డ్ ప్రత్యేకంగా ఫేస్ షీల్డ్ లను తయారు చేస్తుంది. ఈ ఫేస్ షీల్డ్ లన్నీ పై ముఖాన్ని పై నుంచి కింద వరకు పూర్తిగా కవర్ చేసే విధంగా ఉంటాయి ఈ ఫేస్ షీల్డ్ లను ఉపయోగించడం, శుభ్రం చేయడం కూడా సులువే. ఈ ఫేస్ షీల్డ్ లకు వినియోగదారుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఫేస్ షీల్డ్ లు రోజుకు సగటున 6,000 యూనిట్లు అమ్ముడవుతున్నాయంటే వీటికి ఏ రేంజ్ లో డిమాండ్ ఉందో చూడండి మరి.

author avatar
bharani jella

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!